వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వచ్చే యేడాది పాదయాత్రకు రెడీ అవుతున్నారు. గత 2017లో పాదయాత్రతోనే భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 సీట్లతో పూర్తిగా డీలాపడిపోయారు. మరోసారి 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది వైఎస్సార్ జయంతి సందర్భంగా ఫ్లీనరీ ఏర్పాటు చేసుకుని తర్వాత పాదయాత్రకు […]
Tag: Andhra Political News
రఘురామ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా… పార్టీలో ఏం జరుగుతోంది… !
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో ఇమడ లేకపోతున్నారా ? ఆయన పార్టీలో ఉంటారా ? లేదా వచ్చే ఎన్నికల నాటికి మరోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ చర్చల్లో వినిపిస్తున్నాయి. రఘురామ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ టు వైసీపీ – బీజేపీ – టీడీపీ – వైసీపీ – టీడీపీ అన్నట్టుగా కొనసాగుతోంది. ఆయన పార్టీలో ఉగ్గబట్టుకుని ఉండలేకపోతున్నారా ? ఆయన తీరుపై పార్టీ […]


