ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ రాజకీయం ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది.. సెన్షేషనల్‌గానే ఉంటుంది. బెజవాడ పార్లమెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచేందుకు ఎంతో మంది మహామహులు పోటీ పడుతూ ఉంటారు. గత కొంతకాలంగా ప్రతిపక్ష వైసీపీ నుంచి జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలతో ఆ పార్టీ యువనేత, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌కు టెన్షన్ తప్పడం లేదు. అయితే జగన్ తాజాగా 2029 ఎన్నికల్లో బెజవాడ పార్లమెంటు సీటుపై వైసీపీ జెండా ఎగరవేసేలా తీసుకున్న సరికొత్త నిర్ణయంతో అవినాష్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. ఇదే ఇప్పుడు బెజవాడ వైసీపీ వర్గాల్లో సంచలన న్యూస్‌గా మారింది. మరి జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి ? అవినాష్ ఎందుకు ? ఖుషీగా ఉన్నాడో ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..

