ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ రాజకీయం ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది.. సెన్షేషనల్‌గానే ఉంటుంది. బెజవాడ పార్లమెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచేందుకు ఎంతో మంది మహామహులు పోటీ పడుతూ ఉంటారు. గత కొంతకాలంగా ప్రతిపక్ష వైసీపీ నుంచి జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలతో ఆ పార్టీ యువనేత, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌కు టెన్షన్ తప్పడం లేదు. అయితే జగన్ తాజాగా 2029 ఎన్నికల్లో బెజవాడ పార్లమెంటు సీటుపై వైసీపీ జెండా ఎగరవేసేలా తీసుకున్న సరికొత్త నిర్ణయంతో […]
Tag: vijayawada MP seat
ఈ సారి విజయవాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!
ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస […]


