ఏపీలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీకి ఇప్పుడు చిన్న చిన్న పదవులు సైతం దక్కే ఛాన్సులు లేవు. అటు శాసనసభలో కూటమి పార్టీలకు పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీల్లోనూ కూటమి పార్టీలు పట్టు సాధించి మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనున్నాయి. ఇలాంటి టైంలో వైసీపీలో పార్టీ పదవులు, నియోజకవర్గాల ఇన్చార్జ్ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. కొన్ని చోట్ల ఒక్కో పదవికి ఇద్దరేసి నేతలు పోటీ పడుతుంటే.. మరి కొన్ని చోట్ల ముగ్గురు నేతల పోటీతో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. మరి ఏపీలో ఓ కీలకమైన ప్లేస్లో కీలక పదవి కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు ముగ్గురు నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఆ ప్లేస్ ఎక్కడ ? ఆ పదవి ఏమిటో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..

