ఆ టీడీపీ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ ..?

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో ఓ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ న‌డుస్తోంది. ఏలూరు జిల్లాలోని చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎన్నారై సొంగా రోష‌న్ కుమార్ తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ 20 నెల‌ల్లో అభివృద్ధి క‌న్నా పార్టీ ప‌రంగా స‌మ‌న్వ‌యం చేసుకోలేని ప‌రిస్థితి. అయితే ఎమ్మెల్యే రోష‌న్ చుట్టూ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వ‌ల‌యం కూడా ఉంది. మ‌రి ఆ సెంటిమెంట్ ఏమిటి ? దానిని ఎమ్మెల్యే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా ఎదుర్కొని రాజ‌కీయం చేస్తారు ? ఆ క‌థ ఏమిటో ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ ఈ లింక్ క్లిక్ చేసి వినండి..