ర‌జ‌నీకి వైసీపీలో కొత్త క‌ష్టం.. ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి…!

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి, చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి రాజ‌కీయంగా కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ర‌జ‌నీ గ‌త ప్ర‌భుత్వంలో అటు ఎమ్మెల్యేగాను… ఇటు కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఓ రేంజ్‌లో హ‌వా చెలాయించారు. వైసీపీలో ఎంతోమంది సీనియ‌ర్ల‌కు రానీ ల‌క్ ఆమెకు వ‌చ్చింది. ఎమ్మెల్యే అయిన తొలి ట‌ర్మ్‌లోనే ఏకంగా మంత్రి అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ర‌జ‌నీకి రాజ‌కీయంగా వైసీపీలో క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆమెను బ‌ల‌వంతంగా చిల‌క‌లూరిపేట నుంచి గుంటూరు […]

వైసీపీ పెద్దిరెడ్డి రిటైర్మెంట్‌.. గ్యాసిప్పా.. నిజమా.. ?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుత పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రి టైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారంటూ.. వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఆ యన రిటైర్ కానున్నార‌ని ఆయ‌న ప్లేస్‌లో ఆయ‌న కోడ‌లు రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌ని కూడా వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. దీనికి అధికార ముద్ర ఏమీ లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన కొంద‌రు నేత‌లు కూడా ఇదే చెబుతున్నారు. అయితే.. ఇది వాస్త‌వ‌మా? లేక పుకారా? […]

వైసీపీలో ఆ ఒక్క ప‌ద‌వి కోసం మూడు ముక్కలాట‌.. !

ఏపీలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో ఉన్న వైసీపీకి ఇప్పుడు చిన్న చిన్న ప‌ద‌వులు సైతం ద‌క్కే ఛాన్సులు లేవు. అటు శాస‌న‌స‌భ‌లో కూట‌మి పార్టీల‌కు పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీల్లోనూ కూట‌మి పార్టీలు ప‌ట్టు సాధించి మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనున్నాయి. ఇలాంటి టైంలో వైసీపీలో పార్టీ ప‌ద‌వులు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల కోసం నేత‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కొన్ని చోట్ల ఒక్కో ప‌ద‌వికి ఇద్ద‌రేసి నేత‌లు పోటీ ప‌డుతుంటే.. మ‌రి కొన్ని చోట్ల ముగ్గురు నేత‌ల పోటీతో […]