తారక్ ఫ్యాన్స్ కు దేవర టీమ్ బిగ్ సర్ప్రైజ్.. జాన్వి తో పాటు మరో కత్తిలాంటి ఫిగర్ కూడా..

పాన్ ఇండియ‌న్‌ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా కోసం తారక్‌ అభిమానులంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. తాజాగా టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కొర‌ట్టాల శివ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌గా వస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, సాంగ్, గ్లింప్స్ రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

రీసెంట్గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది. యూట్యూబ్‌లో మిలియన్ కొద్ది బ్యూస్ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మూవీ టీమ్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. దేవర మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసి షాక్‌ ఇచ్చారు. ఈ పోస్టర్ ఇప్పుడు నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని క్యాప్షన్‌తో ఈ పోస్ట్ అన్న రిలీజ్ చేశారు ఇక ఈ పాస్టర్లు ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరింత పోస్ట్ ఆఫీస్ చూసిన వారందరికీ ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో కనిపిస్తున్నాడు అనే సందేహాలు మొదలైపోయాయి.

త్వరలోనే దీనిపై టీం త్వరలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే దేవర సినిమాల్లో జాన్వి కాకుండా మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. మరాఠీ నటి.. శృతి మరాఠీ రెండో హీరోయిన్గా కనిపించనుందని టాక్. దీంతో ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ లో మొదలైపోయాయి. కాగా.. దేవర సినిమా రిలీజ్ కు సరిగా నెలరోజులు ఉండడంతో మూవీ ప్రమోషన్స్ కోసం టీం గట్టిగా ప్లాన్ చేశారట. దేవర సినిమాలో బాబీ డియోల్‌, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టైం చాకో, మురళీ శర్మ తదితరులు కీల‌క రోల్స్‌ప్లే చేస్తున్నారు. అలాగే అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.