అక్టోబర్ 10నే దేవరను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? దాని వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..!

ఇన్నాళ్లు ఏప్రిల్ 5వ తేదీ దేవర రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు . కానీ ఆ సినిమా ఆరోజున రావడం లేదు అంటూ ఎన్టీఆర్ అఫీషియల్ గా ప్రకటించాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి […]

ఒరేయ్.. బాబు వాడిని ఆపండ్రా.. ‘దేవర’ స్టోరీ మొత్తం లీక్ చేసేస్తున్నాడుగా..!!

అసలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు . ఎప్పుడెప్పుడు దేవర సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ను డిఫరెంట్ గెటప్ లో చూస్తామా ..? అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు . అలాంటి వాళ్లకు దేవరకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది . అయితే సినిమా గురించి ఇంపార్టెంట్ విషయాలు లీక్ అయిపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాను చూసే ఇంట్రెస్ట్ ఉండదు […]

ఎన్టీఆర్ కు ఆ స్పెషల్ టాలెంట్ ఉందని తెలుసా.. గ్రౌండ్ లో దిగితే గూస్ బంప్సే..

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకుంటాడు. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరోలలో మొదటి వరుసలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా […]

జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]

ఆర్ఆర్ఆర్, సలార్ ఆడియో రికార్డులను బ్రేక్ చేసిన ‘ దేవర ‘.. ఎన్టీఆర్ మానియా షురూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈరోజు ఈ సినిమా గ్రీంప్స్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించడంతో కొరటాలు కచ్చితంగా ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే […]