NBK నెక్స్ట్: కొరటాల డైరెక్షన్లో బాలయ్య..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ చివరిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్ర‌జెంట్‌ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌ విషయంలో ఆడియన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల లైనప్ గురించి.. ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య, గోపిచంద్ మ‌ల్ఇనేనితో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించనుంది. ఇక […]

‘ దేవర 2 ‘ కంటే ముందే మరో స్టార్ హీరోతో కొరటాల మూవీ.. బొమ్మ దద్దరిల్లిపోద్ది..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాలు శివకు ఆడియన్స్‌లో ప్ర‌త్యేక‌ పరిచాయాలు అవసరం లేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో దేవర సినిమాను తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కథపై పలు విమర్శలు ఎదురైనా.. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్.. సినిమా సక్సెస్ కు తోడైంది. ఈ క్రమంలోనే కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ వార్తలు ఫిలిం సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గతంలో.. నాగచైతన్యతో కొరటాల సినిమా చేయబోతున్నాడని.. […]

తారక్ దేవర 2 ఆగిపోవడంపై మేకర్స్ క్లారిటీ.. సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..!

టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆక్ఆర్ సినిమాతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ఆయన నుంచి వచ్చిన సోలో మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమాల్లో కంటెంట్ వీక్ గా ఉందని.. కేవలం ఎన్టీఆర్ నటన, […]

క్రేజి లైనప్‌తో తారక్ బిజీ బిజీ.. మరి ఆ ఋణం తీరేనా..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దేవరతో చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2, అలాగే.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఆడియ‌న్స్‌లో ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ […]

బాలయ్య – కొరటాల మూవీ పిక్స్.. నిర్మాత ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, హీరోయిన్‌లుగా, దర్శకులుగా ఎరిగిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోతో మరో డైరెక్టర్ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందని.. లేదా ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ల కాంబోలో సినిమా వస్తే బాగుంటుందంటూ ఇలా రకరకాల డ్రీమ్ కాంబోస్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కామెడీ సీన్స్ టాలీవుడ్ లోనూ […]

దేవర 2 పై గూస్‌బంప్స్ అప్డేట్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత హీరోగా నటించి పాన్‌ లెవెల్లో భారీ అంచ‌నాల‌ నడుమ రిలీజ్ అయిన దేవర ఎలాంటి సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రస్తుతం జపాన్లో రిలీజై భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మొదట టీం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై […]

మహేష్ , రజనీకాంత్ .. కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇదే..?

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఇద్దరికీ వయసులో ఎంతో తేడా ఉన్నా .. చిత్ర పరిశ్ర‌మ‌లో ఇద్దరూ సూపర్ స్టార్లే.. మన సౌత్ ఇండస్ట్రీలో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు ఇద్దరు హీరోలు .. ఇద్దరి హీరోల కాంబినేషన్లో ఓ సినిమా వచ్చుంటే ఓ రేంజ్ లో ఉండేది .. ఇది చెప్పడానికి చాలా క్రేజీగా ఉంది.. కానీ గతంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక […]

మహేష్ నటించిన సినిమాల్లో ఆయన ఫేవరెట్ మూవీ అదేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో.. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో ఆయన సాధించిన హిట్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ […]

దేవరపై అంచనాలను రెట్టింపు చేసిన అనిరుథ్.. మూవీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తుందంటూ..!

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కనున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ […]