ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న రాంచరణ్.. ఇటీవల తన సినిమాలకు సీనియర్ హీరోయిన్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు జంటగా.. బాలయ్య హీరోయిన్ నటించబోతుందంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ.. అసలు ఏ సినిమాలో నటించబోతుంది.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎంత మంచి స్టార్ హీరోయిన్ అయినా సరే.. 30 ఏళ్లు దాటితే ఆ హీరోయిన్లను ఫామ్ లో ఉన్న స్టార్ హీరోలు సెలెక్ట్ చేసుకోవడం మానేస్తారు. ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. […]
Tag: janvi kapoor
దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!
త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోరటాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]
తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొరటాల.. అందులో మూడో స్థానంలో తారక్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్.. విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
‘ దేవర ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. !
నందమూరి యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోనూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్నారు మేకర్స్. కాగా.. తాజాగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ […]
‘ దేవర ‘ మానియా షురూ.. అక్కడ నిమిషాల్లో ఆ షో టికెట్స్ అవుట్.. !
టాలీవుడ్ మాన్ ఆఫ్ మైసెస్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొరటాల శివ డైరెక్షన్లో తారక్ నటిస్తున్న దేవర పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా కొన్నిచోట్ల రికార్డ్ క్రియేట్ చేసింది దేవర. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ […]
RC16 కు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన జాన్వి.. ఒక్క రోజుకు ఎంత తీసుకుంటుంది అంటే..?
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పటికే యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కొంచమైనా తగ్గలేదు. కేవలం శ్రీదేవి కూతురు గా మాత్రమే అమ్మడికి ఆ క్రేజ్ రాలేదు. అందం, అభినయంతో పాటు టాలెంట్‌తోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ క్రమంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించిన ఛాన్స్ […]
ఆ విషయంలో తమిళ్ దర్శకుడుని రిక్వస్ట్ చేసిన ఎన్టీఆర్.. మ్యాటర్ ఏంటంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఎప్పటికప్పుడు మూవీ టీం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ […]
దేవర ‘ క్లైమాక్స్ లీక్.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవర సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా.. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో […]
తారక్ ఫ్యాన్స్ కు దేవర టీమ్ బిగ్ సర్ప్రైజ్.. జాన్వి తో పాటు మరో కత్తిలాంటి ఫిగర్ కూడా..
పాన్ ఇండియన్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా కోసం తారక్ అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. తాజాగా టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కొరట్టాల శివ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ […]