పాన్ ఇండియన్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా కోసం తారక్ అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. తాజాగా టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కొరట్టాల శివ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ […]