ఒక్క వారంలో మూడు సినిమాలు సైన్ చేసిన క్రేజీ హీరోయిన్ ఈమె.. అంత స్పెషల్ అంటే..?

అదృష్టవంటే.. ఈ బ్యూటీదే.. నిన్న మొన్నటి వరకు చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా .. ఒకే ఒక్క బోల్డ్ నిర్ణయంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసింది . అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక్క వారంలోనే సినిమాలకు సైన్ చేయడం.. అది కూడా భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్ కెరియర్ టర్న్ అయిందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ తాజాగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్ తో రచ్చరంబోలా చేసింది . అంతేకాదు లిప్ లాక్ లతో ఏకంగా టిల్లు గాడి పైకి ఎక్కి ఏ విధంగా రొమాన్స్ చేసిందో చూసాం .

దీంతో అప్పటివరకు సావిత్రి అనుకున్న అనుపమను అందరు సన్నిలియోన్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది . కాగా ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అనుపమ మూడు బడా సినిమాలలో ఆఫర్ అందుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ ఇంకా బోల్డ్ పాత్రలు నటించడానికి సైతం ఓకే చెప్తుందట. దీంతో ఇండస్ట్రీలో క్రేజీయస్ట్ హీరోయిన్గా మారిపోబోతుంది అనుపమ అంటూ ప్రచారం జరుగుతుంది..!!