ఓరి దుర్మార్గుడా.. ఆ పని చేయలేదని పూజా కెరీర్ నాశనం చేస్తావా..? వీడు కన్నింగ్ కోలీవుడ్ హీరో..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే కెరియర్ నాశనం అవ్వడానికి కారణం కోలీవుడ్ హీరోనా..? అంటే అవునన్నా సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో భారీ భారీ ఫ్లాప్స్ ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఏమాత్రం దిగులు పడకుండా చాలా చాలా ఓపెన్ గా తన తప్పును తాను తెలుసుకొని హిట్ కొట్టడానికి చాలా ట్రై చేసింది .

ఫైనల్లీ ఎలాగోల హిట్ కొట్టింది. అలా వైకుంఠపురం సినిమా హిట్ అయిన తర్వాత పూజ హెగ్డే పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మారుమ్రోగిపోయిందో మనం చూసాం . అయితే ఆ తర్వాత ఒక కోలీవుడ్ హీరో తో సినిమా చేసింది . అంతే ఆ సినిమాలో ఆమె బోల్డ్ క్యారెక్టర్ లో నటించాల్సి ఉండింది. కానీ పూజ హెగ్డే అందుకు ఒప్పుకోలేదు . స్టార్ హీరో రిక్వెస్ట్ చేసిన అలాంటి సీన్ చేయలేదట .

మరి ముఖ్యంగా ఆ హీరోతో లిప్ లాక్ చేయను అంటూ తెగేసి చెప్పేసిందట . దీంతో ఆ హీరో ఆమెకు కెరియర్ లేకుండా చేశాడు అన్న ప్రచారం అప్పట్లో జరిగింది . అంతేకాదు ఈ హీరోతో ఏ ముహూర్తాన నటించిందో.. పూజ హెగ్డే కు శని హ్యాండ్ బ్యాగ్ లో తిష్ట వేసినట్లు దాపురించింది అని .. ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్ అయ్యాయి అని జనాలు కామెంట్స్ చేస్తున్నాడు . అంతేకాదు పూజా హెగ్డే అభిమానులు వీడు కోలీవుడ్ హీరో కాదు. కన్నింగ్ హీరోలు చేస్తున్నారు..!