ఓరిఓరి..కోట్ల ఆస్తి ఉన్న మెగా ఫ్యామిలీ..క్లీం కారా ని ఆ పేరుతో పిలుస్తారా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు క్లిం కారా. మెగా మనవరాలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . క్లీన్ కారాకు సంబంధించిన ఏ వార్త అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అయిపోతుంది. దానికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన అనే చెప్పాలి . కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన క్లింకారాను ముద్దుగా ఏమని పిలుస్తారు అనే విషయాన్ని పరోక్షకంగా బయటపెట్టేసింది .

తన ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉపాసన క్లింకారాను ముద్దుగా కారా అంటూ పిలుస్తామని బయట పెట్టేసింది . అంతేకాదు ఈ ముద్దు పేరుని క్లీంకారాకు పెట్టింది స్వయాన రామ్ చరణ్ అంటూ కూడా తెలుస్తుంది . రామ్ చరణ్ కి క్లిం కారను కారా కారా అంటూ ముద్దుగా పిలుస్తారట . అంతేకాదు చరణ్ ని చూడగానే కళ్ళు బ్లింక్ చేస్తుందట . ఉపాసన ఎంత టైం క్లీన్ కారాతో స్పెండ్ చేసిన అంత యాక్టివ్ గా ఉండదు అని.. అదే చరణ్ ఇంటికి రాగానే వెంటనే ఆమె జోష్ గా కళ్ళు పైకి ఎగరేస్తూ ఎత్తుకో ఎత్తుకో అంటుంది అని చెప్పుకొచ్చింది ఉపాసన .

ప్రజెంట్ ఉపాసన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమా షూట్ను కంప్లీట్ చేసుకున్నాడు. ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కసురత్తులు చేస్తున్నాడు . ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . రెండవ హీరోయిన్గా శ్రీ లీలను చూస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!