వామ్మో.. పూజా కొన్న కొత్త ఇల్లు అన్ని కోట్లా..? డబ్బులు ఎలా వచ్చాయ్ బేబీ నీకు..!?

పూజా హెగ్డే .. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా బాగా బాగా అందరికీ నచ్చిన పేరు . పూజా హెగ్డే ప్యాంట్ వేసుకోకుండా ఫోటో షూట్ చేస్తే కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకుంటారు. మరికొంతమంది కుర్రాళ్ళు ప్రాణమైన ఇచ్చేస్తారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకునింది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రెసెంట్ మూడు సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్న పూజ హెగ్డే గత సంవత్సరం రోజుల నుంచి చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకుండా అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.

అయినా సరే పూజా హెగ్డే తాజాగా కోట్లు ఖర్చు చేసి బంగ్లా కొనింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . చేతిలో ఒక్క సినిమా లేదు అయినా కూడా నువ్వు అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు ఎలా కొన్నావు అంటూ ఫ్యాన్స్ కొత్త డౌట్లు లేవనెత్తుతున్నారు. పూజ హెగ్డే రీసెంట్గా ముంబైలో ఓ లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ బంగ్లా ఖరీదు 10 కోట్లకు పైగానే ఉంటుందట .

చేతిలో ఒక్క రూపాయి లేని పూజా హెగ్డే ఎలా ఇంత పెద్ద బంగ్లా ని కొనుగోలు చేసింది అన్న ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది . కొంతమంది తప్పుడు దారిలో డబ్బులు సంపాదించింది అంటుంటే మరి కొంతమంది సినిమాలు లేకపోతేనే అమ్మడికి సైడ్ బిజినెస్ లో చాలానే ఉన్నాయిగా అంటూ వ్యంగ్యంగా వెటకారంగా అసహ్యకరంగా ట్రోల్ చేస్తున్నారు . అయినా సరే పూజ హెగ్డే ఇలాంటివి ఏం మాత్రం పట్టించుకోవడం లేదు. తన పని తాను చూసుకో పోతుంది . తెలుగులో రెండు సినిమాలు బాలీవుడ్ లో ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఏ సినిమా కూడా అఫీషియల్ గా ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం..!