ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. అల్లు అర్జున్ నటించిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇదే .. ఆయన కెరియర్ లో ఎంత స్పెషల్ అంటే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ సినిమాలో రెమ్యూనరేషన్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారో మనకు తెలుసు . మరీ ముఖ్యంగా కొంతమంది అందాల ముద్దుగుమ్మలు అయితే స్టార్ హీరోలకి కాంపిటీషన్ ఇస్తూ.. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ ప్రెసెంట్ ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు . అయితే తన కెరీర్ లో ఓ సినిమాకి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడు. ఆ సినిమా మరేదో కాదు “ఎవడు”. రామ్ చరణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో కనిపించాడు .

కాజల్ అగర్వాల్ కూడా గెస్ట్ పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట . మేకర్స్ రెమ్యూనరేషన్ ఇస్తున్న కూడా చరణ్ మీద ప్రేమతోనే ఈ సినిమా చేశాను .. నో రమ్యునరేషన్ అంటూ తెగేసి చెప్పేసాడట . దీంతో చరణ్ కి బన్నీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మరోసారి వైరల్ గా మారింది .అంతేకాదు చరణ్ – బన్నీ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..!!