‘లవ్‌లీ’ బ్యూటీ శాన్వీ బికినీ ట్రీట్‌.. కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేసిందిగా!

శాన్వి శ్రీ వాస్తవ.. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘లవ్‌లీ’తో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. యూపీలోని వారణాసికి చెందిన ఈమె కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేస్తూ ఆపై సినిమాల వైపు వచ్చింది. మొదటి సినిమా ‘లవ్‌లీ’ తర్వాత మంచు విష్ణు సరసన `రౌడీ` సినిమాలో అలాగే ఆది జంటగా `ప్యార్ మే పడిపోయానే` సినిమాలలో నటించి టాలీవుడ్ కి బాయ్ చెప్పేసింది.

ఆ తర్వాత కన్నడలో వరుస ఆఫర్లతో కొన్నాళ్లపాటు బిజీ స్టార్ గా మారిపోయింది. అయితే రాకింగ్ స్టార్ మాస్టర్ యశ్ తో ‘మాస్టర్ పీస్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా మలయాళం లో నివీన్ పాల్ ‘మహా వీర్‌యార్’ సినిమాలోనూ కనిపించింది. ప్రస్తుతం శాన్వి నటించిన రెండు కన్నడ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. నార్త్ నుండి వచ్చిన శాన్వి తెలుగు కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది.

శాన్వి అటు సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా తన లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల బీచ్ లో బికినీ అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంట పెట్టేసింది. చూడ్డానికి అందంగా కనిపించే శాన్వి అంతే అందంగా తన గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. టూ పీస్ బికినీలో కనిపించిన ఆమె అందానికి ఎవరైనా ఫిదాల్సిందే. ప్రస్తుతం లవ్‌లీ బ్యూటీ శాన్వి బికినీ ట్రీట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest