షాకింగ్ అప్డేట్: కన్నప్ప మూవీలో ‘ పార్వతి ‘ గా ఆ కాంట్రవర్షియల్ బ్యూటీ.. అసలు ఊహించని ట్విస్ట్..

మంచు విష్ణు ప్రొడ్యూసర్ గా.. లిడ్ రోల్ లో నటిస్తూన్న‌ మూవీ కన్నప్ప. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక పార్ట్ కావడం విశేషం. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైర‌లైన‌ సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ప్రభాస్ శివుడు కాగా పార్వతి పాత్ర […]

‘ కన్నప్ప ‘ షూటింగ్ కు డేట్స్ ఫిక్స్ చేసిన ప్రభాస్.. ఎన్ని రోజులంటే..?

పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా యాక్షన్ ఫిలిమ్ స‌లార్‌తో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వూసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ దుమ్ము రేపుతుంది. దీంతో ఈ సినిమా పేరు అంత‌ట‌ మారుమ్రోగుతుంది. ప్రస్తుతం ప్ర‌భాస్‌ భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఒక ప‌క్క కల్కి 2898 ఏడి. మ‌రోప‌క్క ది రాజా సాబ్ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. బిజీ స్కెడ్యూలోను కాస్త సమయాన్ని మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాకు […]

మా ప్రెసిడెంట్ పై మరొకసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో అడపాదప సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బిజెపి పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో […]

న్యూజిలాండ్‍లో పెద్ద ప్రమాదం.. మంచు విష్ణుకు తీవ్రగాయాలు.!

ఢీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో మంచు విష్ణు గత కొంతకాలంగా ఒక్క హిట్టు కూడా కొట్టలేక సతమతమవుతున్నాడు. తన అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో పరమేశ్వరుడి పరమ భక్తుడు భక్త కన్నప్పగా విష్ణు కనిపించనున్నాడు. దాంతో అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ […]

ప్రభాస్‌ను అలా చూపించండి. మంచు విష్ణుకు రిక్వెస్ట్

సినీ హీరో మంచు విష్ణు కన్నప్ప పేరుతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను తీస్తున్నాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో శివుడు పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే […]

మంచు ఫ్యామిలీలో విభేదాలు..రాఖీ కట్టని మంచు లక్ష్మి..!!

మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. కానీ మంచి కుటుంబ సభ్యులు మాత్రం అదంతా ఏమీ లేదని మేమంతా బాగానే ఉన్నామని తెలియజేస్తూ ఉంటారు.. అయినప్పటికీ ఈ రూమర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఈ ఫోటో చూసిన వారంతా అసలు మ్యాటర్ […]

ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహ‌న్ బాబు.. ఎంత స్వార్థం!?

డైలాగ్ కింగ్ మోమ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంట‌గా న‌టించారు. శ్రీ‌హ‌రి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2007లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా […]

ట్రోలింగ్ పై స్నేక్ బ్యాచ్ అంటూ టార్గెట్ చేస్తున్న మంచు విష్ణు.. ఆ హీరోకేనా..?

సినీ రంగానికి చెందిన కొంతమంది కొందరిని టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రొల్స్ చేస్తూ ఉంటారు.. అయితే ఇవి కొంతవరకు బాగానే ఉన్న మితిమీరి పోతే చాలా బాధకు గురిచేస్తాయి.. ఈ ట్రోల్స్ వల్ల సినీ రంగంలో చాలామంది ప్రముఖుల సైతం ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు.. మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు కుటుంబం పైన కొంతమంది పని కట్టుకొని మరి ట్రోల్ చేయడం జరిగింది. దీంతో వీరి అభిమానులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు […]

మా ఎన్నికల విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు..!!

ప్రముఖ సినీ నటుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే మా ఎన్నికలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మా సర్వసభ్య సమావేశంలో మంచు విష్ణు ఈ నిర్ణయాన్ని సభ్యులతో సహా వివరించినట్లు సమాచారం.. రెండేళ్లకు ఒకసారి జరిగే మా ఎన్నికలు ఈసారి సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్నది అయితే అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలాన్ని మరో మూడు […]