హన్సిక నుంచి కాజల్ వరకు ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లిలో అదిరిపోయే ట్విస్టులు ఇవే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే […]

నన్ను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు.. నటి ఎస్తేరు సంచలన ఆరోపణలు

ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి […]

కాలు విరగ్గొట్టుకున్న త్రిష.. ఆందోళనలో అభిమానులు!

త్రిష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. నాలుగుపదుల వయసులో కూడా ఎక్కడా తగ్గని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా నటిస్తూ త‌న సత్తా చాటుతుంది. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కుందవై పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో […]

ల‌వ‌ర్స్ అయినా, క‌పుల్స్ అయినా ఆ ప‌ని చేస్తే చాలా ప్ర‌మాదం: రాధిక అప్టే

కొందరు పాటించకపోయినప్పటికీ కూడా ఉచిత సలహాలు మాత్రం బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టే లాంటి వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. ఈమె ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఈమె తమిళంలో ధోని, కబాలి వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా ప‌లు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రాధిక బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారిస్తూ ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల […]

సిద్ధార్థ్-అదితి రిలేషన్ నిజమే.. కానీ నాకు తెలియదు.. శర్వా సంచలన వ్యాఖ్యలు!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో సీజన్ 1 మంచి విజయం అందుకోవడంతో ఇటీవల సీజన్ 2 లోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ షో కి గెస్ట్లుగా యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ లు పాల్గొని బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఈ షోలో పాల్గొన్న ఈ హీరోలు ఇద్దరు పలు ఆసక్తికరమైన విషయాలను […]

పొట్టి నిక్క‌ర్ లో బాల‌య్య భామ స్కిన్ షో.. పిక్స్ చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే!

సోనాల్ చౌహన్.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, రూలర్, డిక్టేటర్ వంటి వరుస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత `ఎఫ్3` లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల నాగార్జున సోనాల్ చౌహన్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బొక్క బార్లా పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో […]

హ‌న్సిక భ‌ర్త‌కు ముందే పెళ్లైందా..? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యాలు!

హన్సిక మోత్వాని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈమె నటించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాలలో నటిస్తూ వాటిలో కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం హన్సికకు కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లయిందనే […]

డ‌బ్బుకే ఎక్కువ ప్రాధ‌న్య‌త ఇస్తారు.. అందుకే నాకు వాటిపై న‌మ్మ‌కం లేదు: సాయి ప‌ల్ల‌వి

ప్రస్తుతం నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సాయి పల్లవి డాక్టర్ విద్యను అభ్యసించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె `ప్రేమమ్` అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. `ప్రేమమ్` సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమె పేరు సౌత్ ఇండస్ట్రీ అంతా మారుమ్రోగింది. అలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి […]

డబ్బు లేకుండా విజయనిర్మలను హోటల్ కు తీసుకెళ్లిన కృష్ణ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అప్పట్లో సినిమాలు నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందిరా దేవి వంటి అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా కృష్ణ విజయనిర్మల వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ వేరువేరు సినిమాల్లో హీరో హీరోయిన్ గా నటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా విజయనిర్మల ఎక్కడ ఉంటే కృష్ణ అక్కడ ఉండేవాడని అప్పట్లో వారిపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో […]