పొట్టి నిక్క‌ర్ లో బాల‌య్య భామ స్కిన్ షో.. పిక్స్ చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే!

సోనాల్ చౌహన్.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, రూలర్, డిక్టేటర్ వంటి వరుస చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత `ఎఫ్3` లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల నాగార్జున సోనాల్ చౌహన్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బొక్క బార్లా పడింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొని చాలా యాక్టివ్ గా చిత్ర బృందానికి సహకరిస్తూ సినిమా గురించి ప్రచారం చేసింది. సోనాల్ అటు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే కుర్రకారుకి చెమటలు పట్టాల్సిందే.

ఆ ఫోటోలలో సోనాలి డిజైనర్ ఇన్నర్.. పొట్టి నిక్కరుతో మైండ్ బ్లోయింగ్ లుక్ తో పిచ్చెక్కిచ్చేస్తుంది. ఈ కొత్త లుక్ లో కొంటె చూపులతో ఈ బ్యూటీ అందాల ఎలివేషన్ కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వకుండా చేస్తుంది. సోనాల్ వరుస ఫోటో షూట్ లతో మతులు చెడగొడుతుంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజనులు పొట్టి నిక్కర్ లో బాలయ్య భామ స్క్రీన్ షో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సోనల్ `ఆది పురుష్` సినిమాలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు ఇంతకుముందే స్వయంగా ధృవీకరించింది.