హీరోయిన్ గా బన్నీ భార్య..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అల్లు అర్జున్..!?

వాట్.. ఏంటి.. ఇది నిజమేనా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా..? అసలు నమ్మలేకపోతున్నాం ..ఇది నిజంగా నిజమే అయితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆయన డాన్స్, ఆయన స్టైల్, ఆయన మాటలు అంటే ఇష్టపడే జనాలు కోట్లల్లో ఉంటారు.

బన్నీ తన భార్యకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు బన్నీ భార్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . హీరోయిన్ కి మించిపోయే అందంతో లేటెస్ట్ ట్రెండ్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ జనాలకు అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. కాగా ఈ మధ్యకాలంలో తన అందాల డోస్ ను పెంచి మరి బన్నీ భార్య ఫోటో షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా చేసిన ఫోటోషూట్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

కాగా ఈ క్రమంలోనే బన్నీ భార్య హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఆమె హీరోయిన్గా చేస్తున్న హీరో ఎవరో కాదు మలయాళ సూపర్ స్టార్ హీరో ..పృధ్వీరాజ్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఇప్పటికే ఈ విషయంపై అల్లు అర్జున్ కూడా క్లారిటీకి వచ్చేసాడట.

” నీ లైఫ్.. నీ ఇష్టం ..నీకు నచ్చినట్లు ఉండు. నేను ఏమీ అనను కానీ లిమిట్స్ అంటూ కొన్ని ఉంటాయి . వాటిని క్రాస్ చేయకుండా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు “అంటూ ఆమె హీరోయిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . అంతేకాకుండా హీరోయిన్గా చేయాలంటే స్నేహ కూడా కండిషన్ పెట్టిందట. ఎటువంటి రొమాన్స్ హాట్ ఎక్స్పోజింగ్ సీన్స్ లేకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను చూస్ చేసుకుంటూ ఉండాలని డిసైడ్ అయిందట . ఏది ఏమైనా సరే అల్లు వారి ఇంటి నుంచి మొదటి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రాబోతుంది అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . చూద్దాం ఈ న్యూస్ పై స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో..?

Share post:

Latest