అల్లు అర్జున్ పెట్టుకున్న ఈ వాచ్ అంత స్పెషలా..? కాస్ట్ ఎంతో తెలిస్తే బుర్ర గిర్రున తిరిగిపోద్ది..!!

స్టైలిష్ స్టార్ అన్న బిరుదు ఊరికే ఇచ్చేస్తారా ..?ఆ స్టైల్ ను ఫాలో అవ్వాలి ..అలాంటి స్టైలిష్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉండాలి.. అప్పుడే ఆ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు ఒక అర్థం . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది . పుష్ప సినిమా కారణంగా పాన్ ఇండియా లెవెల్ లో ఆయన పేరు ఏదో ఒక కారణంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ […]

పవర్ స్టార్ కు భారీ షాక్ ఇచ్చిన బన్నీ, ప్రభాస్ అభిమానులు.. ఏం చేశారంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో యాక్టివ్‌గా పాలిటిక్స్ లో కొనసాగుతున్న పవన్.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేయనున్నాడు. అతి తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ నెగెటివిటీ వస్తోంది. అందులోనూ ఈ 21 స్థానాల్లో కొన్ని స్థానాలకు అసలు జనసేనకు పెద్దగా బలం కూడా లేని […]

బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించ‌ని కాంబినేష‌న్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]

ఫుల్ రొమాంటిక్ మూడ్ లో బన్నీ.. ఈరోజు అంత జిల్ జిల్ జిగా.. రీజన్ అలాంటిదే మరి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో నాన్న అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి తోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న బన్నీ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు […]

చెర్రీ మిస్ అయ్యాడు… బ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు…!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. […]

ఎవరు ఊహించని విధంగా పుష్ప2.. సుక్కు ఇచ్చే ఈ ట్విస్ట్ చూస్తే మతి పోవాల్సిందే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా లేవ‌ల్‌లో అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొట్టి అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చే పుష్పది రూల్ కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే మొదలైంది. ఇక ఇప్పుడు పుష్ప 2 […]

గుణ‌శేఖ‌ర్ కూతురు పెళ్లి సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లైన మ‌హేష్ – బ‌న్నీ గొడ‌వ‌లు…!

టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు కొట్టుకునే బ్యాచ్ లో ఈ వీరిద్దరి అభిమానులు ముందుంటారు. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న అభిమానుల మధ్య గొడవలు రాకుండా చూసే బాధ్యత కచ్చితంగా ఈ ఇద్దరి హీరోల పైన ఉంటుంది. తాము […]

హద్దులు మీరుతున్న బన్నీ భార్య .. హాట్ ఫోటో షూట్స్ వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..!?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ట్రెండీ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు . కేవలం హీరోయిన్స్ , హీరోస్, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాదు . సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పలు రకాల హాట్ ఫోటోషూట్స్ చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు . వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అల్లు వారి కోడలు స్టైలిష్ స్టార్ హీరో భార్య స్నేహ రెడ్డి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు […]

హీరోయిన్ గా బన్నీ భార్య..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అల్లు అర్జున్..!?

వాట్.. ఏంటి.. ఇది నిజమేనా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా..? అసలు నమ్మలేకపోతున్నాం ..ఇది నిజంగా నిజమే అయితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆయన డాన్స్, ఆయన స్టైల్, ఆయన మాటలు అంటే ఇష్టపడే జనాలు […]