పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడుగా, అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా మిస్ అయింది అని చాలామందికి తెలిసి ఉండదు. అసలు ఆ కాంబినేషన్ ఒకటి అనుకున్నారని కూడా ఎవరు గెస్ చేయలేరు. అయితే నిజంగానే ఈ కాంబోలో సినిమా డైరెక్టర్ తెలిసిందట. కానీ.. మిస్ అయిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా.. అది కూడా ఇద్దరు నటించడం కాదు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని కారణాలతో మిస్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కారణంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్‌లో బన్నీ.. వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవడం.. పవర్ స్టార్ రీసెంట్గా పుష్ప సినిమాపై సెటైర్ వేసినట్లు మాట్లాడడంతో.. దీనిపై వార్తలు మరింతగా పెరిగాయి.
అయితే ఇప్పుడు ఇలా గొడవలతో మెగా ఫ్యామిలీ కలకలం ఏర్పడింది. కానీ.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మ గారి గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి పవన్‌కు డైరెక్ట్‌గా వెళ్లి మద్దతు ఇచ్చాడు బన్నీ. గతంలో వీరు కొన్ని సినిమాల్లో ఒకరికొకరు గెస్ట్‌హౌస్‌లో కూడా కనిపించి సపోర్ట్‌గా నిలిచేవారు. వీరి మధ్యన బాండింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేది. అలా అల్లు అర్జున్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా ఓ సినిమా తీయాలని కూడా భావించారట. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆ సినిమా మిస్ అయిందని తెలుస్తుంది. ఆ సినిమాతోనే బన్నీ ఎంట్రీ ఉండాల్సిందే కానీ.. అది మిస్ అవ్వడంతో బన్నీ గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పుష్ప సినిమాగా మారిపోయాడు. పవన్ కూడా ఇటు సినిమాలు అటు పాలిటిక్స్‌లోను రాణిస్తూ స్టార్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. డిప్యూటీ సీఎం పగ్గాలని చేపట్టి బిజీగా గడుపుతున్నాడు.
ఇక పవర్ స్టార్ కూడా మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. రైటర్‌గా కొరియోగ్రాఫర్‌గా డైరెక్టర్‌గా.. సింగర్‌గా కూడా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పవర్ స్టార్ జానీ సినిమాతో డిజాస్టర్ ఏర్పడిన ఈ సినిమా కోసం ఆయన ఎఫెక్ట్ అద్భుతమైన డ్రైవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు గుడుంబాశంకర్ సినిమాకు కూడా పవర్ స్టార్ స్క్రీన్ ప్లే బాధ్యతలు వహించాడు. గబ్బర్ సింగ్ సినిమాకు ఆయన కథ స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఇలా మల్టీ టాలెంట్‌తో దూసుకుపోతున్న పవన్, బన్నీతో సినిమా చేయాలని బన్నీని పవన్ ఎంట్రీ చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ కూడా భావించారట. అయితే ఎన్నో కథలని విన్న అల్లు అర్జున్.. కథ కూడా నచ్చలేదు. కానీ.. గతంలో పవన్ కళ్యాణ్ సరదాగా చెప్పిన ఓ స్టోరీ ఆయనకు గుర్తుకు వచ్చిందని ఆ స్టోరీ అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తే సమస్య ఉండదని పవన్ కళ్యాణ్‌ను అప్లోడ్ చేయరట. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా డైరెక్షన్‌కు ఒప్పుకున్నారట. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఏవో కారణాలతో ప్రాజెక్టు ఆగిపోయిందని టాక్.