గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడంతో.. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై […]
Tag: icon star
బన్నీకి చుక్కలు చూపిస్తున అన్ లక్కీ నెంబర్..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనలో వివాదం ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు.. ఎన్నో ట్రోల్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ పరిస్థితికి కారణం ఆ అన్‌లక్కీ నెంబర్ అంటూ.. ఆ నెంబరే అల్లు అర్జున్ కెరీర్‌ను పట్టిపీడిస్తుందంటూ.. దాని కారణంగానే ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి.. దాని వెనకున స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. […]
వామ్మో 2024 లో అల్లు అర్జున్ పై ఏకంగా ఇన్ని కేసులు ఉన్నాయా..?
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలా అల్లు అర్జున్ 2024 లో ఏకంగా మూడు కేసులలో ఇరుక్కున్నాడు అంటూ ఓ వార్త నెటింట వైరల్‌గా మారుతుంది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలోను నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కేసు కొట్టేయలంటూ […]
బన్నీ – సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్ ఇదే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప తో భారీ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప 2తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న […]
పుష్ప 2 కి అక్కడ సెగ మొదలైంది… మామూలు మ్యాటర్ కాదుగా..!
సౌత్ లోనే భాషాభిమానం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక మొదట ఉంటాయి. అక్కడ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ తమ భాష పై మక్కువ ఎక్కువ. ఇతర భాషలు ఆధిపత్యాన్ని అసలు సహించలేరు. ఈ క్రమంలోని తమిళనాడులో ఇతర భాషలకు డబ్బింగ్గా తెరకెక్కిన సినిమాలు అస్సలు ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో అయితే డబ్బింగ్ సినిమాలను గతంలో నిషేధించారు కూడా అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలో డబ్బింగ్ అవడం ప్రారంభమయ్యాక.. ఈ నిషేధాన్ని […]
బన్నీ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పుష్ప 2 బ్యాడ్ సెంటిమెంట్.. వర్కౌట్ అయితే అంతే సంగతి..
ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పుష్ప కు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2.. డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్, పాటలు అన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ […]
మహేష్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో స్టార్ హీరోగా మారిన నటుడు ఎవరంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహేష్.. చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఇక ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దానికి కారణం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మహేష్, రాజమౌళి డైరెక్షన్లో ఓ […]
మెగాస్టారే లేకపోతే మీరంతా ఎవరు.. అల్లు ఫ్యామిలీ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!
గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేఖ బోజ్ రియాక్ట్ అవుతూ సంచల కామెంట్స్ చేసింది. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో అతి పెద్ద పోస్ట్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది. మరి అంతలా ఎగిరి పడకండి.. స్వయం ప్రకటిత స్టార్ గారు.. ఈరోజు మార్నింగ్ […]
బయట హీరో పై ఎనలేని ప్రేమ.. చిరుకి మాత్రం మొక్కుబడిగా విషెస్.. బన్నీ తీరుపై ఫ్యాన్స్ ఫైర్..!
గతంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్యన ఎలాంటి బాండింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు, మెగా అంటూ రెండు కుటుంబాలుగా కాకుండా.. మెగా ఫ్యామిలీ అంటూ అందరినీ కలిసి మెగా ఫ్యాన్స్ ఎంతో గౌరవంగా ఆరాధించేవారు. అయితే అల్లు అర్జున్.. మెగా, అల్లు ఫ్యామిలిలను రెండుగా విభజించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నెటింట మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలయ్యాయి. స్టార్ హీరో స్థానంలో ఉండి ఎలాంటి హీరో కూడా.. […]