అల్లు అర్జున్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తిరుగులేని పాన్ ఇండియా హీరో అయిపోయాడు .. మరీ ముఖ్యంగా పుష్పవన్ , పుష్ప 2 సినిమాల తర్వాత బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది .. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలకే బన్నీ తన సవల్ విసురుతున్న పరిస్థితి .. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు .. అయితే బన్నీ మీద ఇప్పటికే ఎన్నోసార్లు హీరోయిన్లతో డేటింగ్ వార్తలు వినిపించాయి .. అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే లాంటి కొంతమంది హీరోయిన్లతో అల్లు అర్జున్ కు డేటింగ్ నడిచిందని వార్తలు వినిపించాయి . ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు .
కానీ రకుల్ ప్రీత్ సింగ్ కారణంగా బన్నీకి స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చిందని టాక్ అప్పట్లో టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలలో గట్టిగా వినిపించింది .. ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ మీద మనసు పడ్డాడని అందుకే ఆమెకు తన సినిమాలలో వరుసగా అవకాశాలు ఇచ్చాడనే టాక్ మీడియాలో గట్టిగా వినిపించింది .. ఆమె మరి ఎవరో కాదు కేథరిన్ థ్రెసా .. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె బన్నీ ఇద్దరమ్మాయిలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది .. ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి .. ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలోనూ ఆమె బన్నీకి జోడిగా నటించింది ..
బన్నీ పట్టుబట్టి మరోసారి సరైనోడు సినిమాలో కూడా కేథరిన్ థ్రెసాకు సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇప్పించారని ప్రచారం జరిగింది .. సినిమాలలో వరుసగా నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడిచిందని వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న పుకార్లో అయితే టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలలో గట్టిగా వినిపించాయి .. మరి ఇందులో వాస్తవం ఆ వాస్తవం ఏమిటి అన్నది వారిద్దరికే తెలియాలి .. ఇక పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తన తర్వాత సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ..