అల్లు అర్జున్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తిరుగులేని పాన్ ఇండియా హీరో అయిపోయాడు .. మరీ ముఖ్యంగా పుష్పవన్ , పుష్ప 2 సినిమాల తర్వాత బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది .. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలకే బన్నీ తన సవల్ విసురుతున్న పరిస్థితి .. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు .. అయితే బన్నీ మీద ఇప్పటికే ఎన్నోసార్లు హీరోయిన్లతో డేటింగ్ వార్తలు వినిపించాయి […]