అబ్బాబ్బా ..మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ మార్క్ షాక్ .. అద్దిరిపోలా..!!

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి హెల్ప్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఓ గౌరవం . మన ఇండస్ట్రీలోనే కాదు పక్క భాష ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి ని గౌరవిస్తారు . ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఆయనలా ఉండాలి అంటూ పలు ఈవెంట్స్ లో చెప్పుకొస్తారు .

అయితే ఆయన కడుపున పుట్టిన కూతురు మాత్రం ఆయన పేరు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది. మనకు తెలిసిందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది . రెండు పెళ్లిళ్లు పెటాకులుగా మార్చుకున్నింది. మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ రెండో వివాహం మాత్రం పెద్దలు కుదిరిచింది చేసుకుంది. అయితే అది కూడా డిరివర్స్ అయిపోయిందని తెలుస్తుంది. కాగా శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా కూడా కొన్ని సినిమాలో నటించాడు .

అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. సినిమాలు ఫ్లాప్ అవడం కెరీర్ పరంగా శ్రీజ తో విడాకులు తీసుకోవడం కళ్యాణ్ దేవకు భారీ నెగెటివిటీని ఇచ్చింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోని కళ్యాణ్ దేవ్ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తుంది.

దీనికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆయన చేసిన పోస్ట్ . ఇంస్టాగ్రామ్ లో ఆయన ఓ స్టోరీలో అమ్మాయి తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..” నా లైఫ్ ని మార్చేసిన కళల రాణి” అంటూ ఓ పోస్ట్ పెట్టుకోచ్చారు. రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే శ్రీజకు విడాకులు ఇచ్చేసినట్లేగా ..అంటే కళ్యాణ్ దేవ్ మెగా మాజీ అల్లుడు అయినట్టుగా అంటూ ఫ్యాన్స్ మెగాఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది ఆ మెగ ఫ్యామిలీ ఉచ్చుల్లో చిక్కుకోకుండా బయటపడ్డావ్ కంగ్రాట్స్ ..ఈ అమ్మాయితో హ్యాపీగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే కళ్యాణ్ రెండో పెళ్లికి సిద్ధపడి మెగా ఫ్యామిలీకి కోలు కోలేని షాక్ ఇచ్చాడు. మరి చూడాలి శ్రీజ మూడో పెళ్లి అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తుందో..?