ముసలోడి మోజులో పడ్డ కార్తీకదీపం నటి..!

గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు సైతం పోటీగా బుల్లితెరపై నటీనటులు పోటీగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అందం విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో , కాస్ట్యూమ్స్ విషయంలో హీరోయిన్లకు దీటుగానే ఉంటున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది బుల్లితెర నటి,నటీమణులు సైతం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెరపై కూడా పలు ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు వంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా కొన్నిసార్లు గాసిప్స్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా ఇప్పుడు తాజాగా కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న ఒక నటి గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

Karthika Deepam - Watch Episode 382 - Soundarya Gives a Good News on  Disney+ Hotstar
బుల్లితెరపై అత్యధికంగా ప్రేక్షకు ఆదరణ పొందిన సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు, మౌనిత బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఈ సీరియల్ ని ఎంతగా కొనసాగించిన కూడా ప్రేక్షకులు సైతం ఆకట్టుకుంటూనే ఉన్నది. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. అయితే ఇందులో డాక్టర్ బాబు తల్లిగా నటించిన సౌందర్య కూడా బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ కూడా తెలుగులో పలు అవకాశాలను అందుకుంటూ ఉన్నది.

Karthika Deepam Actress Soundarya Real life Family Pics - 12th July 2018 -  YouTube

ఇక ఈమె అసలు పేరు అర్చన ఆనంత్. అయితే సౌందర్య కు వివాహమై భర్త పిల్లలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఒక డబ్బున్న ముసలోడుతో ఎఫైర్ నడుపుతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం గడిచిన రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.