Tag Archives: karthika deepam serial

స్టార్ హీరోను పెళ్లాడ‌బోతున్న మోనిత..త్వ‌ర‌లోనే ఎంగేజ్మెంట్‌?

శోభాశెట్టి అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం. కానీ, కార్తిక‌దీపం మోనిత అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. క‌న్న‌డ‌కు చెందిన శోభాశెట్టి.. అక్క‌డ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టి పలు సీరియల్స్‌లో కథానాయికిలా మెరిసిన ఈ భామ‌.. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో విలన్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపుల‌ర్ అయిపోయింది. విల‌న్ అంటే మోనిత‌.. మోనిత అంటే విల‌న్ అనేంత‌లా క్రేజ్ తెచ్చుకున్న మోనిత అలియా శోభాశెట్టి..

Read more

`కార్తీకదీపం` సౌర్య, హిమల‌ రోజూవారీ సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే!

బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `కార్తీక‌దీపం` అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రోజురోజుకు ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఈ సీరియ‌ర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఇక ఈ సీరియల్‌తో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫేమస్ అయ్యారో.. పిల్లలుగా నటిస్తున్న సౌర్య, హిమలు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సౌర్య(క్రితిక) క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే బయట కూడా రౌడీనే. ఇక హిమ(సహృద ఫ్రూటీ) విష‌యానికి వ‌స్తే ఈమె మల్టీటాలెంటెడ్ అమ్మాయి. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు డాన్స్‌లతో ఇర‌గదీస్తుంటుంది. అయితే

Read more

ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో వంట‌ల‌క్క‌..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

కార్తీక‌దీపం సీరియ‌ల్ ద్వారా వంట‌ల‌క్క‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది ప్రేమీ విశ్వనాథ్‌. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను కూడా సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. త్వ‌ర‌లోనే వెండితెర‌పై ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్

Read more

నెట్‌ప్లిక్స్‌లో వంట‌ల‌క్క‌..త్వ‌ర‌లోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో మొద‌ట ఉండేది కార్తీక దీప‌మే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియ‌న్‌ను చూసేందుకు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంత‌లా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం. బుల్లితెర చరిత్రలో ఈ సీరియ‌ల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించ‌డానికి ముఖ్య కార‌ణం వంట‌ల‌క్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియ‌ల్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్

Read more

ఏపీ రాజ‌కీయాల్లోకి వంట‌ల‌క్క‌..ఏ పార్టీ అంటే?

కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల‌క్క‌ అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఒకే ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోంద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా వంట‌ల‌క్కే తెలిపింది. తాజాగా త‌న యూట్యూబ్ ఛానెల్‌లో కార్తీక దీపం షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది వంట‌ల‌క్క‌. ఈ వీడియోలో కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో

Read more

నాని స్టార్ అవ్వ‌డానికి డాక్టర్ బాబే కార‌ణ‌మ‌ట‌..అదెలాగంటే?

కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల వ‌ల్లే నాని స్టార్ హీరో అయ్యాడ‌ట‌. విన‌డానికి కాస్త విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నా.. న‌మ్మాల్సిందే అంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నాని.. స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే కెరీర్ తొలినాళ్ల‌లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోన్న నాని అష్టా చెమ్మా సినిమాకు హీరోగా ఎంపిక‌య్యాడు. అయితే నాని అష్టా

Read more