టాలీవుడ్ స్టార్ యాక్టర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఏ సినిమాలు చేయట్లేదు. అయితే.. చివరిసారిగా మాస్ మహారాజు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మెరిసిన ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించినా.. పిల్లలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌ను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా […]
Tag: Tollywood Actress
టాలీవుడ్ కు అందుకే దూరమయ్యా.. గొడవ చేయాలనుకోవట్లేదు..కమలిని ముఖర్జీ
హీరోయిన్ కమలిరీ ముఖర్జీకి తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా మెరిసే ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక.. చివరిగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో మెరిసిన ఈమె తర్వాత రెండు ఇతర భాష సినిమాల్లో నటించినా.. 2016 నుంచి మాత్రం ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో […]
తమన్నాతో బ్రేకప్ పై మొదటిసారి రియాక్ట్ అయిన విజయవర్మ.. ఏమన్నాడంటే..?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న భాటియా.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజె సంపాదించుకుందో తెలిసిందే. సౌత్ , నార్త్ అని తేడా లేకుండా దాదాపు పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని భాషల్లోనూ తన నటనతో సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో పాటు.. నటనతోను ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో పలు ఐటెం సాంగ్స్, బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించి హైలెట్గా మారింది. అంతేకాదు సినిమాలతో పాటు వ్యక్తిగత లైఫ్ లోను ఎప్పటికప్పుడు […]
దేవుడా..! చిరంజీవి , బాలకృష్ణ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ని గుర్తుపట్టారా ? ఇలా అయింది ఏంట్రా బాబు..!
చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత హీరోలుగా , హీరోయిన్స్ గా మారి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అకట్టుకుంటున్నారు .. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి వేరే కెరీర్ను ఎంచుకున్నారు .. అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కరలు కొడుతుంది. ఇంతకు పైన […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్లుగా సత్తా చాటమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక అందులోను తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా రాణించడం అంటే మరీ కష్టం. ఇప్పుడిప్పుడే కొందరు తెలుగు అమ్మాయిలు కూడా వెండితెరపై సత్తా చాటాడానికి ముందుకు వస్తున్నారు. అందులో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకటి. పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇప్పటికే పలు […]
పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్ల వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో తమతో పాటు కలిసి నటించిన కో స్టార్స్‌తో ప్రేమలో పడటం. వివాహం చేసుకోవడం. బ్రేకప్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం మొదట ఏళ్ల తరబడి డేటింగ్ చేసి అన్ని సెట్ అయితేనే వారిని వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తమ పార్టనర్‌తో డేటింగ్ చేసి.. గర్భం దాల్చిన తర్వాత వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పెళ్లికి ముందే […]
కెరీర్ విషయంలో వాళ్లని ఫాలో అవుతున్న శ్రీ లీల.. అలా జరిగితే కష్టమే..!
ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు […]
పూనమ్‌కౌర్ వేసుకున్న ఈ చీర స్పెషాలిటీ తెలుసా..?
తాజాగా (అగష్టు7)న జాతీయ చేనేత దినోత్సవాని అంతా పురస్కరించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, స్టార్ సెలబ్రిటీస్.. చేనేత వస్త్రాలను ధరించి వాటికున్న ప్రాముఖ్యతను, ఆవశ్యకతను అందరికి తెలియజేశారు. వారంలో కనీసం ఒక్కరోజైనా చేనేత వస్త్రాలను ధరించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా జాతీయ చేనేత దినోత్సవం రోజున టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కేరళ సాంప్రదాయకట్టులో తలుక్కున మెరిసింది. చేనేత వస్త్రాల స్పెషాలిటీని తెలియజేసింది. ఇక […]
రాఘవేంద్ర రావుని గాఢంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరు.. ఏం జరిగింది..?
చిత్ర సీమ పరిశ్రమకు చాలామంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే 50 ఏళ్లకు పైగా తెలుగు చిత్రసీమ పరిశ్రమలో కొనసాగుతున్న సీనియర్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే ఎంతో మంది హీరోయిన్లకు ఇష్టం. ఇక ఈయన దర్శకత్వంలోనే మహేష్ బాబు, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పాటు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నాటి తరం స్టార్ హీరోయిన్లు అయితే రాఘవేంద్రుడి దర్శకత్వంలో ఒక్క సినిమాలో […]