అభిమానుల కోసం విజయ్ దేవరకొండ..సంచలన నిర్ణయం..!?

జీవితంలో ఏది చేయాలనుకున్నా, వాట్‌ లగా దేంగే అంటూ.. కొద్ది రోజుల క్రితం తెగ హడావిడి చేసిన విజయ్‌ దేవరకొండ కొంచెం నేల మీదకి వచ్చాడనే చెప్పాలి. ‘లైగర్‌’ సినిమా ప్లాప్‌తో విజయ్‌ దేవరకొండ తాన‌ తర్వాతి సినిమాల విషయంలో చాలా ఆచి తూచి అడుగులువేస్తున్నారని తెలుస్తుంది. విజయ్ ఇప్పటివరకు తీసిన సినిమాలు కాకుండా ప్రేమకథలు తీయాలని భావిస్తున్నారట. విజయ్ తన తర్వాతి సినిమాలను ఎక్కువ శాతం ప్రేమ కథలే ఉండేటట్టు చూసుకుంటున్నాడట. విజయ్ దేవరకొండ లైగర్‌ […]

హిట్ కొట్టేలా ఉన్న సమంత యశోద టీజర్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సమంత సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా ఈమె నుండి సినిమా రాక రెండు సంవత్సరాలు పైనే అవుతుంది. ఇక తాజాగా ఈమె నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం వేగవంతంగా చేస్తున్నారు. ఇక కేవలం ఈ సినిమా చివరి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నది. యశోద సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ […]

స‌మంత రెండో పెళ్లిలో అదిరే ట్విస్ట్‌… వ‌రుడు ఎవ‌రో తెలిసిపోయింది…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సమంత ఎంత పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నాగచైతన్యాను వివాహం చేసుకొని నాలుగేళ్ల పాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరు విడిపోతున్నట్లు ఒక ప్రకటన చేసి విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకొని వివాహం చేసుకున్నారు ఈ జంట. అయితే వీరు […]

అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!

ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1) . రజినీకాంత్కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ […]

సమంత యశోద నుంచి బిగ్ అప్ డేట్..!

సమంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం గా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యానికి కారణం అవుతోందని సమాచారం. అయితే ఈ సినిమా వాయిదా విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త […]

రెస్ట్ మోడ్ లో సమంత.. అనుమానాలకు దారి తీసేలా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిమిషం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారింది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ […]

చైతు – సామ్ విడాకుల‌పై ఇప్పుడు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన సామ్ తండ్రి…!

టాలీవుడ్ స్టార్ క‌ఫుల్ నాగచైనత్య-సమంత విడాకులతో భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. విడాకుల త‌ర్వాత‌ చై-సామ్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సమంత హిందీ కెరీర్ పై ఫోక‌స్ చేస్తూ అక్క‌డ బిజీగా ఉంటే చైతు కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతు అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చ‌ద్దాతో పాటు థ్యాంక్యు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక విడాకుల త‌ర్వాత రెండు కుటుంబాల వాళ్లు పెద్ద‌గా […]

వారి శాపం వల్లే సమంత కెరియర్ నాశనం అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. […]

ఇంట్రెస్టింగ్: ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి భయపడ్డ బన్నీ..ఎందుకో తెలిస్తే నవ్వు ఆగదు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయ్యాక అన్ని సీన్స్ చేయగలగాలి. అప్పుడే హీరోగా మనం ముందుకు వెళ్ళగలం. జనాలను మెప్పించగలరు. నేను పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాను అలాంటి సీన్స్ చేయలేను అంటే కుదరదు. హీరో అన్నాక ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ను పండించాలి. అప్పుడే జనాలు అతనని హీరోగా గుర్తిస్తారు. అలా అన్ని క్వాలిటీస్ లో మెప్పించిన హీరో అల్లు అర్జున్. కెరియర్ మొదట్లో డాడీ సినిమాలో ఓ చిన్న […]