సమంత యశోద నుంచి బిగ్ అప్ డేట్..!

సమంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం గా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యానికి కారణం అవుతోందని సమాచారం. అయితే ఈ సినిమా వాయిదా విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త […]

రెస్ట్ మోడ్ లో సమంత.. అనుమానాలకు దారి తీసేలా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిమిషం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారింది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ […]

చైతు – సామ్ విడాకుల‌పై ఇప్పుడు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన సామ్ తండ్రి…!

టాలీవుడ్ స్టార్ క‌ఫుల్ నాగచైనత్య-సమంత విడాకులతో భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. విడాకుల త‌ర్వాత‌ చై-సామ్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సమంత హిందీ కెరీర్ పై ఫోక‌స్ చేస్తూ అక్క‌డ బిజీగా ఉంటే చైతు కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతు అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చ‌ద్దాతో పాటు థ్యాంక్యు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక విడాకుల త‌ర్వాత రెండు కుటుంబాల వాళ్లు పెద్ద‌గా […]

వారి శాపం వల్లే సమంత కెరియర్ నాశనం అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. […]

ఇంట్రెస్టింగ్: ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి భయపడ్డ బన్నీ..ఎందుకో తెలిస్తే నవ్వు ఆగదు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయ్యాక అన్ని సీన్స్ చేయగలగాలి. అప్పుడే హీరోగా మనం ముందుకు వెళ్ళగలం. జనాలను మెప్పించగలరు. నేను పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాను అలాంటి సీన్స్ చేయలేను అంటే కుదరదు. హీరో అన్నాక ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ను పండించాలి. అప్పుడే జనాలు అతనని హీరోగా గుర్తిస్తారు. అలా అన్ని క్వాలిటీస్ లో మెప్పించిన హీరో అల్లు అర్జున్. కెరియర్ మొదట్లో డాడీ సినిమాలో ఓ చిన్న […]

నాగ‌చైత‌న్య – బాల‌య్య చిన్న కూతురు పెళ్లికి అడ్డు ప‌డింది ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో నందమూరి – అక్కినేని కుటుంబాలకు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత నటరత్న ఎన్టీఆర్, దివంగత నట సామ్రాట్ ఏఎన్నార్ ఈ రెండు కుటుంబాలకు బలమైన పునాది వేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి, అక్కినేని కుటుంబాలు రెండు కళ్ళు లాంటివి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఈ రెండు కుటుంబాల నుంచి వారి వారసులుగా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా నాలుగు దశాబ్దాలుగా […]

సమంతకు ఆమెను చూస్తే భయమట..కారణం..?

మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత తన నటనతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో దూసుకుపోయిందో వివాహం తర్వాత అంతే వేగంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. తన భర్తతో నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన ఈ ముద్దుగుమ్మ కారణాలు తెలియకుండా భర్తకు విడాకులు ఇచ్చింది. మరి కొంతమంది చెబుతున్న వార్తల ప్రకారం సమంత ది ఫ్యామిలీ […]

నయనతార బాటలో సమంత.. కానీ ఏం లాభం..?

సినీ ఇండస్ట్రీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సినిమా ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ వంటి సన్నివేశాలకు ఎప్పుడు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆఖరికి సినిమా ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక విగ్నేష్ ను వివాహం చేసుకోవడానికి ముందు తన అత్త ఒక కండిషన్ పెట్టిందట .. బోల్డ్ , లిప్ లాక్ […]

అక్కినేని వారికీ కలిసిరాని మొదటి పెళ్లిళ్లు.అందరికి ఇదే గండం వుందా??

అక్కినేని ఫామిలీ అంటే అందమైన హీరోల కు అడ్డా. నాగార్జున,నాగ చైతన్య,అఖిల్ వరకు అందరు మన్మధులే.నాగార్జున గారు మంచి హీరో ,ప్రొడ్యూసర్ కూడా.నాగార్జున సినిమాల్లో నటించే రోజుల్లోనే నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు.వీరికి నాగ చైతన్య పుట్టాక మనస్పర్థలు రావటం తో ఇద్దరు విడిపోయారు.తరవాత కొన్ని రోజులకి నాగార్జున హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి సంతానమే అఖిల్.అయితే నాగార్జున కి టబు కి వున్న రిలేషన్ ఎప్పటికప్పుడు […]