సమంతకి సోకిన వ్యాధి జాతిరత్నం అనుదీప్ కి సోకిందా పాపం?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్‌ అనే అరుదైన […]

న‌య‌న్ స‌రోగ‌సి వివాదం కావ‌డానికి అదే కార‌ణం.. వ‌ర‌ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

వరలక్ష్మి శరత్ కుమార్.. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేస్తూ కుర్ర కారును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. వెండితెరపై విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వరలక్ష్మి తన నటనతో `క్రాక్` మరియు `నాంది` సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తాజాగా నటి సమంత ప్రధాన పాత్రలో […]

నాగచైతన్యకు రెండో పెళ్లి సలహా సమంతనే ఇచ్చిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. గడిచిన కొన్ని నెలల నుంచి సమంత నాగచైతన్య వ్యవహారం పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం సమంత ఆరోగ్యం సరిగ్గా లేదని విషయాన్ని తెలియజేసింది.దీంతో మరొకసారి సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి వీరిద్దరి పైన పలు కామెంట్లు తో పాటు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి […]

వైర‌ల్ వీడియో: `య‌శోద‌` కోసం స‌మంత సాహ‌సాలు.. గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డింది!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుండి మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టి అందర్నీ షాక్ కి గురిచేసింది. దీంతో సినిమా ఇండస్ట్రీ వారు మరియు సమంత అభిమానులు అందరూ సామ్ త్వరలో కోలుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సమంత సినీకెరీలో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా `యశోద`. ఈ సినిమాకు హరి-హరీష్ దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక‌ […]

సమంతాను అక్కినేని ఫ్యామిలీ కలవబోతోందా..!!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. మైయో సిటీస్ అనే జబ్బుతో ఈమె బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు,సినీ ప్రేక్షకుల సైతం సమంత ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే సమంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రార్థిస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక సమంత అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేసింది. ఈ […]

సమంతను తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన నాగబాబు..!

తాజాగా సమంత అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సర్జరీ కోసం కాదు తాను మయోసిటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను అని.. అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు గత శనివారం రోజున ఇన్ స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా.. “తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని త్వరగా అని కోలుకొని వస్తాను” అని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ సమంత త్వరగా కోలుకోవాలని […]

స‌మంత‌ను వేధిస్తున్న `మైయోసిటిస్` ల‌క్ష‌ణాలు ఇవే.. ఈ వ్యాధి ఎందుకు వ‌స్తుందో తెలుసా?

సమంత.. వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారింది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఏడాది పైగా కావస్తుంది. ఇక అప్పటినుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎప్పుడు స్పందించని సమంత తాజాగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే సమంత తాను `మైయోసిటిస్` తో బాధపడుతున్నట్లు తన‌ […]

సరోగసిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయమ్మ..!!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవలే తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బాగా సందడి చేస్తూ ఉంది. ముఖ్యంగా వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది . ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మొదట హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించినా అవి పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె విలన్ గా పలు పాత్రలలో నటిస్తూ ఉన్నది. […]

ఓ మై గాడ్: నిజంగానే నాగ చైతన్య అందుకు ఒప్పుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని హీరోగా ఎంటర్ అయిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జోష్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఈ నాగచైతన్య మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాలో నటించి ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . అంతేకాదు ఇక తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూహిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు […]