గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత.. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ సమంత మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. దాదాపుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది సమంత. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం ఇమే మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది.దీనికి తోడు ఈమె చాలా బలహీనంగా మారిపోయింది అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. సమంత నటించిన యశోద చిత్రం రేపటి రోజున విడుదల […]

మన టాలీవుడ్ ముద్దుగుమ్మల చదువు-సంధ్యల గురించి మీకు తెలుసా?

మన టాలీవుడ్లో అందమైన హీరోయిన్లకి కొదువలేదు. ఏ ఇతర భాషలనుండి వచ్చినవారైనా ఇక్కడ ఈజీగా ఇమిడిపోతారు. అయితే ఈ ఫీల్డ్ లోనైనా హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అలాగే ఇక్కడ కూడా చదువుని కొలమానంగా తీసుకుంటారు. ఎందుకంటే చదువనేది కెరీర్లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్, బిహేవియర్ సమకూరుస్తుంది కాబట్టి. ఇకపోతే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత కానివ్వండి, అనుష్క కానివ్వండి, కాజల్ కానివ్వండి, ఇపుడు రష్మిక, కీర్తి […]

స‌మంత క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదా… ఆమె పేరుతో ఇంత వ్యాపారం చేస్తున్నారా…!

స‌మంత వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఎంత భావోద్వేగానికి లోన‌యినా ఆమెపై అభిమానుల్లో క్రేజ్ మ‌రింత పెరుగుతోంది. చైతుతో విడాకులు త‌ర్వాత కూడా స‌మంత‌కు ఆఫ‌ర్ల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ఆమె తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. రొమాంటిక్ ఎంటర్టైన్‌మెంట్గా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా సునిశిత చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పై తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక […]

బిగ్ షాకింగ్: సమంత లాగే భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న తెలుగు హీరో..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సమంతపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వెలువెత్తాయి. అంతే కాదు సమంత త్వరగా కోలుకోవాలని మళ్లీ మునుపటి సమంతాను మేము చూడాలి అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. కాగా సమంత తర్వాత అలా అరుదైన […]

I LOVE U అంటూ సమంత పోస్ట్… దేనికి సంకేతం!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేసావే సినిమాతో యావత్ తెలుగు యువతని మాయ చేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగలేదు, ఆ సినిమాలో నటించిన మన అక్కినేని వారసుడిని కూడా వలలో వేసుకొని ఏకంగా మూడుముళ్లు వేయించుకుంది. కాని అనూహ్య పరిణామాల వలన వారి వివాహబంధానికి ఏడాది క్రితమే ఫుల్ స్టాప్ పడింది. ఆ తరువాత సామ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సమంత గోడకు కొట్టిన బంతిలాగా […]

బ్రేకింగ్: సమంత తన వ్యాధి పై భావోద్వేగం… ఇంకా చావలేదంటూ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ భామ త్వరగా కోలుకోవాలని అభిమానులు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు’.సమంత తాజాగా నటించిన సినిమా యశోద విడుదలకు సిద్ధమవడంతో ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు. ‘ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధి […]

సమంత ఏమిటి ఇలా అయిపోయింది, మరీ ఇంత నీరసంగానా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో ‘మయోసైటిస్’ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధి ఆమెని కబళించింది. అయితేనేం, సామ్ ఒక యోధురాలు. మొదటినుండి ఆమె విధితో పెద్ద పోరాటమే చేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసినదే. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తరువాత కొన్నాళ్ళు సామ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్ళకు తేరుకొని విజయవంతమైన […]

చై- సామ్ జంటపై వస్తున్న వార్తలలో నిజముందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత మాజీ భర్త నాగచైతన్య ఆమె ఆరోగ్యం పై స్పందించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అసలు స్పందించారా లేదా అనే విషయం అందరిలోనూ ఒక సందిగ్ధత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి […]

ఆ ఫుడ్ ఎక్కువ గా తింటే మయోసైటిస్ కన్ఫామ్.. హెచ్చరించిన రష్యన్ డాక్టర్లు..!!

మయోసైటిస్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకి పెద్దగా తెలియదు . కానీ ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత నేను మయోసైటిస్ అనే జబ్బుకి గురయ్యాను ఆ వ్యాధితో బాధపడుతున్నాను అని ప్రకటించిందో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో మయోసైటిస్ అనే వ్యాధి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు జనాలు .   అసలు మయోసైటిస్ వ్యాధి అంటే ఏంటి..? అది ఎందుకు వస్తుంది..? ఏ కారణంగా మనిషికి సోకుతుంది..? దానికి నివారణలు ఏంటి ..?ఒకవేళ జబ్బు […]