ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో తర్వాత పూజా తెలుగు వైపు తొంగి చూడలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో చేసిన ‘మొహంజదారో’ కూడా ఆమెను నిరాశపరిచింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఆమెకు బన్నీ సరసన డీజే సినిమాలో ఛాన్స్ వచ్చింది. […]
Tag: pooja hegde
పూజను ఎత్తేస్తున్న హృతిక్
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తాజా సినిమా ‘మొహంజొదారో’. ఈ చిత్రంలో కథానాయిక పూజ హెగ్డే నటన, కాన్ఫిడెన్స్ లెవల్స్ కు ఆశ్చర్యపోయినట్లు హృతిక్ ఓ సందర్భంలో చెప్పారు. తొలి హిందీ చిత్రంలోనే ఇంత ఆత్మవిశ్వాసంతో నటించిన అమ్మాయిని చూడలేదని అన్నారు. అయితే.. హృతిక్ తో మాట్లాడేందుకు పూజ తొలుత కాస్త భయపడిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. 12నే విడుదల అవుతున్న ‘మొహంజొదారో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హృతిక్-పూజ. ఈ సందర్భంగా […]
హృతిక్ తో “ఇప్పటికి నమ్మలేకపోతున్నా” : పూజ
మోడల్ రంగం నుండి వచ్చి, మిస్ ఇండియాగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. తెలుగులో ‘ముకుంద’ సినిమాలో నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది. అందం, అభినయం, కష్టపడే తత్వానికి పూజా పెట్టింది పేరు. అందుకే ఆమెను అనుకోని విధంగా ఆఫర్లు వరిస్తున్నాయి. తెలుగులో ‘ముకుంద’ తర్వాత నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. కానీ బాలీవుడ్‌లో ఈమెకు తొలి ఛాన్స్‌గానే అద్భుతమైన ఆఫర& దక్కడం […]
లైలాని మళ్ళీ తెస్తున్న బన్నీ!
ఒక లైలా కోసం,ముకుంద సినిమాల్లో అందంతో,అభినయంతో తెలుగువారి మనసుని దోచుకున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆతరువాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. దానికి ఓ పెద్ద కారణం ఉంది.అశుతోష్ గౌరికర్ తెరకెక్కించిన మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన యువరాణి పాత్ర కోసం రెండేళ్ళపాటు మరే సినిమాకి సంతకం చేయలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాకి ఓకె చెప్పినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ […]