కుంకుమ పువ్వుతో అందమైన ముఖ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి..?

కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగితే మంచి సౌందర్యంగా కనిపిస్తారు.దీనిని గర్భవతులు ఎక్కువగా పాలల్లో వేసుకుని తాగుతారు.అందాన్ని రెట్టింపు చేయటంలో కుంకుమ పువ్వు సహాయపడుతుంది.చర్మ సౌందర్యానికి వినియోగించే అన్ని రకాల ఉత్పత్తుల్లో కుంకుమ పువ్వుది ప్రధమ స్థానం.ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే మంగు మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా కుంకుమ పువ్వు తగ్గిస్తుంది.కుంకుమ పువ్వులో ఉండే విటమిన్ ఎ, బీ కొల్లాజెన్ సంశ్లేషణలో […]