సమంత – అక్కినేని నాగ చైతన్య ఈ రోజు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు.. ఇకపోతే ఎందుకు వీరిద్దరు విడిపోయారు ..? అనే దానికి సరైన సమాధానం కూడా లేదు.. అయితే అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది..? అక్కినేని కుటుంబానికి ..సమంత దూరంగా ఉంటుందా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రశ్నలుగానే ఉన్నాయి.. ఎట్టకేలకు విడిపోయారు కాబట్టి […]
Tag: Akkineni family
అఖిల్ పెళ్లి అలా ఆగిపోయింది.. చైతన్య జీవితం ఇలా మారిపోయింది.. అక్కినేని భవిష్యత్తు ఏంటో?
ప్రస్తుతం టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కుమారుల వివాహ జీవిత విషయం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా ఆ వార్తలు నిజం చేశారు సమంత,నాగ చైతన్య. అవును మేము ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ వివాహ విషయం కూడా తెరపైకి వచ్చింది. అక్కినేని అఖిల్ పెళ్లి పెటాకులు […]
చైతు-సామ్ విడిపోవడానికి అసలైన కారణం అదేనా..?
అందరూ అనుకున్నదే జరిగింది. టాలీవుడ్ క్యూడ్ కపులు నాగచైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికేశారు. గత నెల రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను నిజం చేస్తూ విడిపోబోతున్నామని తెలియజేశారు ఈ జంట. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా పదేళ్ల స్నేహ బంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో […]
తిరుమలలో సమంతకు కోపం తెప్పించిన రిపోర్టర్..బుద్ధుందా అంటూ ఫైర్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ రోజు ఉదయం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం సమంత గుడిలోంచి బయటకు వెళ్తుండగా.. టీవీ రిపోర్టర్స్‌లో ఒకరు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నిజమేనే..? అంటూ సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అతడిపై […]
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో సుమంత్!
అక్కినేని నాగేశ్వరరావు మనవుడు, టాలీవుడ్ హీరో సుమంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జరగబోతోందని ఓ కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై సుమంత తాజాగా స్పందిస్తూ.. అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పెళ్లి చేసుకుంటున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రూపంలో సుమంత్ […]
నీకు బుద్ధి రాలేదా? సుమంత్ రెండో పెళ్లిపై వర్మ షాకింగ్ కామెంట్స్!
త్వరలోనే అక్కినేని వారి ఇంటి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మనవుడు, నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నారని ఓ కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అవుతోంది. అయితే సుమంత్ రెండో పెళ్లిపై సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ […]