బాలయ్య- రోజా కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే.. మరి ఇంత క్రేజ్ ఏంటి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 107 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించాడు. చాలా మంది హీరోయిన్ల‌తో బాల‌య్య‌ది హిట్ ఫెయిర్‌. ఇక రోజా – బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే అప్ప‌ట్లో తిరుగులేనిఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్ద‌రిని తెర‌మీద చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపేవారు. వీరి కాంబినేష‌న్లో మొత్తం 7 సినిమాలు వ‌చ్చాయి. బాల‌య్య – రోజా కాంబోలో భైర‌వ‌ద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – మాతోపెట్టుకోకు -శ్రీకృష్ణార్జున […]

రోజా స్టార్ హీరోయిన్‌ను చేసిన ఆ అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రు… భ‌ర్త సెల్వ‌మ‌ణి కాదు…!

శ్రీలత రెడ్డి అంటే ఎవ‌రికి తెలియదేమో కాన్నిరోజా అంటే మ‌త్రం అంద‌రికి భాగా తెలుసు. టాలీవుడ్‌లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రోజా కోన‌సాగుతుంది. ఇక కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు వేసుకుంటూ హీరోయిన్‌గా నిల‌దొక్కుకున్న రోజా.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొన్ని ఏళ్లపాటు టాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇక ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ రాజ‌కీయాలో బీజిగా ఉంది. ఒక సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రోజా ఈరోజు […]

తన కూతురిని వారు ఎంతో ఇబ్బంది పెట్టారంటూ రోజా ఆవేదన..!?

ఆర్కే రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ తర్వాత బుల్లితెరపై అలరించింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ బాగా రాణిస్తోంది. అయితే ఒకప్పుడు సినిమాలు, షోలతో.. ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌ను ఆమె నిర్లక్ష్యం చేయలేదట. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజాకి గతంలో తన పిల్లలకు […]

రోజా పార్టీ మార‌తారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!

వైసీపీ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్‌, మంత్రి రోజాకు సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ త‌గులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడ‌త‌ల వారిగా నాయ‌కులు మారుతున్నారు. గ‌తంలో కే.జే. కుమార్‌.. మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి అండ‌తో చెల‌రేగిపోతున్నార‌ని.. రోజా విరుచుకుప‌డ్డారు. దీనిపై ఏం జ‌రిగిందో ఏమో.. ఆయ‌న కొంత త‌గ్గారు. మంత్రిగా .. రోజా బాధ్య‌త‌లు స్వీక‌రించాక‌..కుమార్ దూకుడు త‌గ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక‌, తన గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌నే […]

మన తెలుగు అందాల.. ముద్దుగుమ్మల అసలు పేర్లు ఇవే..!

సినిమా పరిశ్రమంలోకి వచ్చాక చాలామంది హీరోయిన్లు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరును పెట్టుకుంటారు. వారిలో కొంతమంది న్యూమరాలజీ ప్రకారం జాతకం ప్రకారం వారు తమ పేరును మార్చుకుంటారు. మరికొందరి పేర్లు దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియ‌న్ హ‌రోయిన్లు చాలామంది పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరు మార్చుకున్న హ‌రోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]

ఆ షోలో రోజాకు ఘోర అవ‌మానం… ఏడుస్తూ బ‌య‌ట‌కు…!

ఆర్కే రోజా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయనవసరం లేదు. రోజా దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలుకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెరపై మంచి పాపులారిటీని పెంచుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు మంత్రి కావడానికి పరోక్షంగా జబర్దస్త్ షో కారణమని రోజా భావిస్తారు.   రోజా మంత్రి కావడం […]