గుంటూరు కారం కోసం శ్రీలీల ఎన్ని కోట్లు పుచ్చుకుందో తెలుసా..? కెరీర్ లోనే హైయెస్ట్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ అయ్యింది.  బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మహేష్ బాబు నటన శ్రీలీల డాన్స్ ఈ సినిమాకి హైలెట్ అయ్యాయి . కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న అందరి కళ్ళు శ్రీలీల పైనే పడ్డాయి .

శ్రీ లీల తనకు తన వయసుకు మించిన అందాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మహేష్ బాబుతో ఘాటైన రొమాన్స్ చేసింది.  అంతేకాదు కుర్చీ మడత పెట్టి సాంగ్ లో అద్భుతంగా డాన్స్ చేసింది . ఈ సినిమా కోసం శ్రీలీల ఫస్ట్ టైం తన కెరియర్ లో ఐదు కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నిందట. ఆమె అంతకుముందు చేసిన సినిమాలన్నిటికీ రెండు కోట్లు మూడు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ పుచ్చుకుందట.  కానీ గుంటూరు కారం సినిమాకి మాత్రం శ్రీ లీల ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లు ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఆడియన్స్. మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు ఆడియన్స్.