చరణ్ ఫై ఫైర్ అవుతున్న రవితేజ అభిమానులు..!!

సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య సినిమా చిరంజీవికి ఒక బూస్టులాగా పనిచేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయలకు చెరువలో ఉన్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. శనివారం రాత్రి హనుమకొండ నగరంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చిత్ర బృందం పాల్గొనింది. ఈ వేడుకకు చిరంజీవి కుమారుడు పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తన స్పీచ్ తో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి సైలెంట్ గా ఉంటారేమో కానీ మేము అలా కాదని విమర్శలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Waltair Veerayya: Ravi Teja fans upset with statements by Chiranjeevi and Ram  Charan

అలాగే వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాట్లాడుతూ రవితేజను సంబోధించిన తీరును ఆయన అభిమానులు చాలా ఆగ్రహానికి గురి చేసిందని దీంతో రాంచరణ్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో ఎసిపి విక్రమ్ సాగర్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. రవితేజ తో మొదటిసారి ఒక సీరియస్ రోల్ చేయించారని మెచ్చుకున్నారు. కానీ ఈ క్రమంలోని రెండు మూడు సార్లు రవితేజను రవి అని ప్రస్తావించడంపై మాస్ మహారాజా అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు రామ్ చరణ్ పైన.

https://twitter.com/SteadyTheShip/status/1619367667693158401?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1619367667693158401%7Ctwgr%5E3a38d0330a0c849e5b2519bd34ea93917e0f18b3%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-1211153391524312605.ampproject.net%2F2301112346000%2Fframe.html

నువ్వు సినిమాలలో ఎంట్రీ ఇచ్చే సమయానికి రవితేజ ఒక స్టార్ హీరో అని నీకన్నా 20 ఏళ్ల వయసులో పెద్దవారని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏదైనా ఒకసారి అంటే పొరపాటు అనుకోవచ్చు కానీ ప్రతిసారి రవి అని సంబోధించడానికి తప్పు పడుతున్నారు.. సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకో అంటూ చురకలంటిస్తున్నారు. ఒకవేళ రవితేజ రామ్ చరణ్ మధ్య అంత క్లోజ్జనస్ ఉంటే పబ్లిక్ ఈవెంట్లు ఇలాగే మాట్లాడేది అంటూ కనీసం అన్నా అని కూడా మాట్లాడిన బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.

https://twitter.com/Hemanthbabu1881/status/1619576929367261184?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1619576929367261184%7Ctwgr%5E033f921e7dca6a299a84c433067aed71c1c4706f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-1211153391524312605.ampproject.net%2F2301112346000%2Fframe.html