మాస్ మహారాజా రవితేజ వచ్చే నెలలో `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ ఇది. 70, 80 దశకాల్లో తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ దాదాపు రూ. 50 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే […]
Tag: ravi teja
నేనింతే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
రవితేజ నటించిన ఎన్నో చిత్రాలలో చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అలా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన నేనింతే సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా నటించింది శియా గౌతమ్. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా తన చిని కెరీర్‌ని ప్రారంభించి.. ఆ తరువాత 2008లో రవితేజ నటించిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేకపోయినా ప్రశంసలు అవార్డు […]
రిలీజ్‌కు ముందే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు భారీ ఎదురుదెబ్బ..!
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వాడిన భాష ఓ వర్గానికి కించపరిచేలా ఉందని హైకోర్టు పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ రిలీజ్ చేశారని అబ్జక్షన్ పెట్టిన హైకోర్ట్.. కావాల్సిన అనుమతులు తీసుకోకుండా టీజర్ ఎలా విడుదల చేశారంటూ ప్రశ్నించింది. ఇలాంటి టీజర్‌తో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటూ మండిపడింది. సమాజం పట్ల కాస్త బాధ్యతగా ఉండాలని […]
చీరలో అనుపమ టెంప్టింగ్ షో.. కేరళ కుట్టిని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు!
స్కిన్ షోకు దూరంగా ఉండే హీరోయిన్ల లిస్ట్ లో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఒకటి. కానీ, ఇది ఒకప్పుడు. ఇప్పుడు కాదు. గత ఏడాది కార్తికేయ 2, బటర్ ఫ్లై, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అనుపమ.. ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో ఇటు అభిమానులను, ఇటు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మరోసారి అందాలతో అరాచకం సృష్టించింది. మునుపెప్పుడూ కనిపించనంత […]
ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహన్ బాబు.. ఎంత స్వార్థం!?
డైలాగ్ కింగ్ మోమన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్పటి వరకు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంటగా నటించారు. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా […]
హడావుడిగా లండన్ కు చెక్కేసిన రవితేజ.. కారణం ఏంటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హడావుడిగా లండన్ కు చెక్కేశారు. అయితే ఈ లండన్ ట్రిప్ వెకేషన్ కోసం అనుకుంటే పొరపాటే అవుతుంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకడు. ఆ ఏడాది ఆల్రెడీ ఈయన నుంచి వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలు వచ్చాయి. త్వరలోనే `టైగర్ నాగేశ్వరరావు`తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. వంశీకృష్ణ నాయుడు […]
`టైగర్ నాగేశ్వరరావు` ను సిల్లీ రీజన్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ నుంచి త్వరలోనే రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా `టైగర్ నాగేశ్వరరావు`. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మింస్తున్నారు. 1970ల్లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుంటే.. రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా […]
భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]
వరలక్ష్మి వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]