శ్రీకాంత్ పెళ్లి సందడి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో పెళ్లి సందడి సినిమా ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమా 1996లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కుటుంబ ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని అల్లు అరవింద్, అశ్విని దత్ కలిసి నిర్మించారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి పాటలు సంగీతాన్ని అందించారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ హీరోయిన్గా దీప్తి బట్నాకర్, రవళి నటించారు. ఈ సినిమా ద్వారానే వీరి ముగ్గురు కెరియర్ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ అయ్యిందని చెప్పవచ్చు.

50 ఏళ్ల పెళ్లి సందడి హీరోయిన్.. అందాల హొయలకు ఫిదా కావాల్సిందే! | Pelli  Sandadi heroine Deepthi Bhatnagar glamorous pic goes viral. - Telugu  Filmibeat

ముఖ్యంగా అప్పట్లో స్వప్న సుందరి గా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ దీప్తి భట్నాకర్.. ఇందులో సౌందర్యలహరి స్వప్న సుందరి పాటలు ఆమె గ్లామర్ను చూసి అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ సైతం అసూయ పడ్డారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇమే పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ఆటో డ్రైవర్, బాలయ్య బాబుతో కలిసి కొండవీటి సింహం రాజశేఖర్తో మా అన్నయ్య వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

Deepti Bhatnagar - IMDb

ఇక తర్వాత తెలుగులోనే కాకుండా ఈమె బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో దీప్తి భట్నాకర్. ఆ సమయంలోనే బాలీవుడ్ డైరెక్టర్ రణదీప్ భార్యను వివాహం చేసుకుంది దీంతో వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. వివాహం తర్వాత ఇమే పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. తన పూర్తి సమయాన్ని ఎక్కువగా కుటుంబానికి కేటాయించింది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది ప్రస్తుతం ఈమె వయసు 50 సంవత్సరాలు అయినా అదే అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.