మరికొద్ది గంటల్లో “యశోద” రిలీజ్..సమంత సంచలన నిర్ణయం..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన మూవీ “యశోద”. ఈ సినిమా మరి కొద్ది గంటల్లో థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సమంత ఫ్లెక్సీలతో థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ . సమంత పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ ఓరియంటెడ్ కంటెంట్ తో నటించడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఫుల్ లెంత్ హీరోయిన్గా నటిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం.

Samantha Ruth Prabhu's 'Yashoda' teaser to be out on September 9

దీంతో యశోద సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు సామ్ అభిమానులు . అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న మూమెంట్లో అక్కినేని ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని సినీ కెరియర్ క్లోజ్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లో సమంత బోల్డ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇకపై తెలుగులో సినిమాలు చేయకూడదని తీసుకునిందంట.

Samantha Ruth Prabhu Starrer 'Yashoda' To Release On This Date - GoodTimes:  Lifestyle, Food, Travel, Fashion, Weddings, Bollywood, Tech, Videos & Photos

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ఫేస్ ఫుల్ మారిపోయింది . హీరోయిన్ గా మళ్లీ ఆమె మునిపటి అందం రావాలంటే కొన్ని నెలలు టైం పడుతుంది అంటున్నారు జనాలు . అంతేకాదు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే సమంత హీరోయిన్ గా ఇక ఫ్లాప్ అయినట్లే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే సమంత ఇలాంటి టైంలో తెలుగులో సినిమాలు ఆపేయడం లాంటి బోల్డ్ డెసిషన్ తీసుకోవడం బిగ్గెస్ట్ తప్పుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share post:

Latest