సౌత్ స్టార్ బ్యూటీ సమంత నుంచి త్వరలోనే `ఖుషి` అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత అమెరికాలో ఉండటంతో.. ఖుషి ప్రమోషన్స్ ను విజయ్ తన భుజానకెత్తుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. […]
Tag: samantha movies
సినిమాలకు సడెన్ బ్రేక్ వల్ల సమంత ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా త్వరలోనే ఈ బ్యూటీ అమెరికా వెళ్లబోతోంది. అక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకుని ఫుల్ హెల్తీగా మారాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండకు జోడీగా చేసిన `ఖుషి` మూవీ షూటింగ్ ను పూర్తి చేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు […]
ఛలో అమెరికా అంటున్న సమంత.. ఇక ఇప్పట్లో ఈ బ్యూటీ దొరకడం కష్టమే!?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఛలో ఆమెరికా అంటోంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె అమెరికా పయనం కాబోతోంది. అయితే ఈ అమెరికా టూర్ వెకేషన్ కోసం కాదండోయ్. కొద్ది నెలల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీని కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితమైన సమంత.. ట్రీట్మెంట్ చేయించుకుని మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి `సిటాడెల్` వెబ్ సిరీస్ […]
పెళ్లిళ్ల బ్రోకర్ గా మారిన సమంత.. అతగాడి కోసం అమ్మాయిని వెతుకుతున్నానంటూ పోస్ట్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతోంది. అలాగే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ పోతోంది. అయితే కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న సమంత.. తాజాగా పెళ్లిళ్ల బ్రోకర్ గా మరింది. ఈ మేరకు తాజాగా సమంత ఓ […]
ఆఖరికి ఆ హీరోకు కూడా ఓకే అన్న సమంత… ఎలా దిగజారిపోయింది…!
డిజె టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు.. ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాల్లో నటించిన సిద్దు.. అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. డీజే టిల్లు సినిమాతో ఒకసారిగా స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ తర్వాత సినిమాల గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. సమంతతో సిద్దు నటించబోతున్నారని ఈ […]
సమంత బిగ్ మిస్టేక్… చేజేతులా కెరీర్ నాశనమేనా…!
ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో బాగా చర్చకు వస్తోంది. సమంత టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి పరిమితులు, కండీషన్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండగ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచనలు, అడుగులు మాత్రం కరెక్టుగా లేవనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సమంత క్రేజ్ ఇంకా ఇంకా పెరగాల్సింది పోయి తగ్గుతోంది. ఇందుకు ఆమె స్వయంకృతాపరాథమే. ఆమె స్టార్ […]
సమంత బిహేవియర్ వల్లే సినిమాలు ఫ్లాపవుతున్నాయా.. ఆమె ఇంత దారుణంగా మారిపోయిందా ?
స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌వాల్వ్‌మెంట్ తన సినిమాలలో ఈ మధ్య బాగా ఎక్కువవుతుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కథ చెప్పినప్పటి నుంచి ఎడిటింగ్ అయ్యే వరకు ఎక్కువగా అన్ని విషయాలలో కలుగజేసుకుంటుందనే మాట బాగా వినిపిస్తుంది. సమంత నటించిన మొదటి సినిమా ఏ మాయచేశావే నుంచి గత చిత్రం శాకుంతలం వరకు ఈ మాట గట్టిగా వినిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో సమంత సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఇక అక్కడ, ఇక్కడ దాదాపు అందరు స్టార్ […]
సమంతను ఆకాశానికి ఎత్తిన సానియా మీర్జా.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోందీ. అంతేకాదు.. అప్పుడప్పుడు యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా పెప్సీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఎంపిక చేసుకుంది. ఇందులో బాగంగా సమంత నటించిన పెప్సీ కమర్షియల్ యాడ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ […]
ఆ విషయంలో సమంత.. ప్రభాస్- అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందిగా..!?
ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత […]