ఆ విషయంలో సమంత.. ప్రభాస్- అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందిగా..!?

ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్‌ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత […]

సమంత వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ స‌మంత‌. మొద‌టి సినిమాతోనే సామ్ ప్రేక్ష‌కుల‌ను త‌న మాయలో ప‌డేసుకుంది. ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌లో న‌టించింది. రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప‌వ‌న్ ఇలా స్టార్ హీరోలు అంద‌రితోనూ స‌మంత సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన స‌మంత కెరీర్ ప‌రంగా వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో […]

పర్సనల్ లైఫ్‌లో వద్దు.. కానీ వర్క్ లైఫ్‌లో ముద్దు.. సమంత రూటే సపరేటు!

సమంతా రూత్ ప్రభు తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ బాగా పాపులర్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే విడాకులు, అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. సమంత పర్సనల్ లైఫ్‌లో భార్యగా అసలు ఉండలేకపోయింది కానీ సినిమాల్లో పవిత్రమైన మంగళసూత్రం ధరించి భార్య పాత్రలో నటించడం మాత్రం కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సమంత భార్యగా నటించిన అన్ని […]

సమంత అతనికి దూరంగా ఉండటానికి కారణం… మ‌ళ్లీ ఏమైంది…!

గత కొన్ని రోజుల నుంచి సమంత మయోసైటిస్ నుంచి కోలుకుంది. అప్పటినుంచి తనలో భక్తి భావం ఎక్కువైంది.. వరుస దేవాలయాలను సందర్శిస్తూ తన మొక్కులను చెల్లించుకుంటూ తన ఆరోగ్యం బాగుండాలని ఆ దేవులనుమొక్కుతుంది. ఇప్పుడు తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో సిటాడెల్ అలాగే తెలుగులో ఖుషి సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇప్పుడు సమంతతో చాలా క్లోజ్ గా ఉండే ప్రీతం, సాధన సింగ్ […]

అంద‌రికి షాక్ ఇస్తూ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ పెంచుకుంది. ఆ తర్వాత తన మొదటి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమించి అక్కినేని ఇంటి కోడలు అయింది. ఇక పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. రీసెంట్‌గా […]

ఆ ప్ర‌ముఖ ఆల‌యంలో స‌మంత పూజ‌ల వెన‌క కార‌ణం ఇదే…!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చింది. అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కొద్ది రోజులకే విడిపోయినప్పటి నుంచి సమంత పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా నిలుస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గానే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి తన సినిమాలో షూటింగ్లో పాల్గొంటుంది. […]

బిగ్ అప్డేట్: సమంత రేంజ్ మామూలుగా లేదుగా.. ఈసారి ఏం చేస్తుందో తెలుసా..!?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. స్టార్ హీరోయిన్ లో మొదటగా వినిపించే పేరు.. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి కొద్ది రోజుల్లోనే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సమంత తన మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి అక్కినేని ఇంటి కోడలు అయింది. అప్పటినుంచి ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్ళింది. కానీ […]

అయ్య బాబోయ్..సమంత అంత టాలెంటెడా… ఏకంగా 50కి 95 మార్కులా..?

గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళలో చాలామంది మొదట్లో ఆవరేజ్ మార్కులతో పాస్ అయిన వారే. తర్వాత వారి గోల్ ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగి అనుకున్న స్థానానికి చేరుకున్నారు. వారిలో మరి కొంతమంది మాత్రం వారి విద్యార్థి దశ నుంచి టాపర్‌గా నిలుస్తూ వారు అనుకున్న స్థానాన్ని దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చిన్నప్పటినుంచి చదువుల్లో టాపర్‌ట. ఈ విషయం సమంత చాలా ఇంటర్వ్యూలో ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పింది. అయితే ఇప్పుడు సమంత […]

ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో అందుకే సినిమా చేయడం లేదా..!

చిత్ర పరిశ్రమలో మంచి క్రీజ్ ఉన్న హీరో- హీరోయిన్లు కాంబినేషన్లో సినిమాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే వారి రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు వస్తాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ జోడి ఏంటనేది […]