ఛీ.. ఛీ.. తనకు పిల్లలు పుట్టరని తెలిసి భార్యను తమ్ముడితో పంపిన స్టార్ హీరో.. ఎంత నీచం!?

ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వార్త అయినా సరే హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా స్టార్డం ఉన్న హీరోలు, హీరోయిన్ల వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.. అది ఎంత చిన్న విషయమైనా సరే. అయితే వాళ్లు స్టార్ హీరోలు కావడంతో వారి పేర్లు మాత్రం బయటకు రావడం లేదు. ఇక ఆ వార్తలు నిజమో అబద్దమో తెలియదు కానీ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వార్తలు కేవలం రూమర్ అనుకునే లోపే దాని గురించి నిజా నిజాలు బయటకి వచ్చేస్తున్నాయి. అసలు మేటర్ బయటికి వచ్చినా సరే కొన్ని సందర్భాల్లో స్టార్ స్టేటస్ ఉన్నవారు వారి డబ్బు, పలుకుబడితో అవన్నీ రూమర్ లంటూ తుడిచివేసే ప్రయత్నాలు చేస్తారు.

అయినప్పటికీ అది రూమర్ అని ఎంత ప్రచారం చేసినా వారిపై వార్తలు రావడం మాత్రం తగ్గవు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆ స్టార్ హీరో పై ఇప్పుడు ఎన్నో రూమర్లు వస్తున్నాయి. అవేమిటంటే? ఆ స్టార్ హీరోకి పిల్లలు పుట్టడం లేదని.. తన భార్యని తన తమ్ముడితో పంపించినట్టు నెట్టింట ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. దీనిపై ఛీ..‌ఛీ తనకు పిల్లలు పుట్టారని తెలిసి భార్యను తమ్ముడి పక్కలోకి పంపించాడంటూ ఆ స్టార్ హీరో పై ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించిన ఎటువంటి నిజానిజాలు బయటకు మాత్రం రావడం లేదు. అయినప్పటికీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest