ఎన్ని తరాలు మారినా… వన్నె తగ్గని సినిమాలు ఇవే ..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన.

NTR - ANR - Krishna - Sobhan Babu Remuneration: అప్పట్లో ఎన్టీఆర్ - ANR - కృష్ణ - శోభన్ బాబు ఎంత పారితోషికం తీసుకునేవారో తెలిస్తే నోరెళ్లబెడుతారు! - OK Telugu

 

 

అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత సినిమాల్లో నటించేవారు అంటే వారిని మనం తక్కువ చేసినట్టు అవుతుంది. వారు సినిమాలో జీవించేవారు అంటే వారికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అప్పటి పాత తరం సినిమాల్లో ఆడంబరాలు ఉండేవి కాదు. కానీ సినిమాలో కథని- కథనాన్ని గొప్పగా చూపించేవారు.

Sale > mayabazar cinema telugu > in stock

ఆ సినిమాలో నటించే నటులు కూడా సినిమాకు తగ్గట్టు వారు నటనలో కూడా మార్పులు చేసేవారు. పాత తరం సినిమాలలో అవసరమైన అంత సాంకేతికత, ఏ మోతాదులో ఉంటే బాగుంటుందో అంతలోనే వాటిని చూపించేవారు, ముఖ్యంగా కొన్ని సినిమాల్లో అవి ఎన్ని తారాలైనా చూడాలనిపించేలా ఉంటాయి. వాటిలో ప్రధానంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి వంటి సీనియర్ నటుల సినిమాలో ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమాలు ఇప్పటి కాలం వారి కూడా నచ్చేలా ఉండటం విశేషం.

Gundamma Katha (1962)

ఇక అలా ఎన్ని తరాలు మారినా చూడతగ్గ సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

NTR, ANR Whistles Sensation | cinejosh.com

-ఎన్ టీ రామారావు , నాగేశ్వర రావు నటించిన మాయ బజార్
-నాగేశ్వర రావు నటించిన బాలరాజు
-ఎన్ టీ రామారావు నటించిన లైలామజును
-నాగేశ్వర రావు నటించిన అనార్కలి
-నాగేశ్వర రావు నటించిన దేవదాసు
-సావిత్రి నటించిన చదువు కున్న అమ్మాయిలూ
-ఎన్ టీ రామారావు నటించిన గుళేబావలి కథ
-నాగేశ్వర రావు నటించిన సువర్ణ సుందరి
-ఎన్ టీ రామారావు నటించిన పాండు రంగ మహ్యత్యం
-నాగేశ్వర రావు నటించిన తోడి కోడళ్ళు
-నాగేశ్వర రావు నటించిన పల్నాటి యుద్ధం
-నాగేశ్వర రావు నటించిన బతుకు తెరువు
-ఎన్ టీ రామారావు , నాగేశ్వర రావు నటించిన మిస్సమ్మ
-నాగేశ్వర రావు నటించిన రోజులు మారాయి
-నాగేశ్వర రావు నటించిన సంతానం
-నాగేశ్వర రావు నటించిన దొంగ రాముడు
-నాగేశ్వర రావు నటించిన కీలు గుర్రం