విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో..!!

ఈ మధ్యకాలంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల సైతం ఎక్కువగా విడాకులు తీసుకోవడంతో వల్ల వార్తలను నిలుస్తూ ఉన్నారు. అలా ధనుష్, ఐశ్వర్య సమంత ,నాగచైతన్య తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే విజయ్ ఆంటోని కూడా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియజేయలేదు కేవలం తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం.

Actor Vijay Antony registered his vote with his wife
విజయ్ ఆంటోని తన ట్విట్టర్ అకౌంట్లో మీ ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మీలో మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని విజయ్ ఆంటోని తెలిపారు. అది వీలు కానీ పక్షంలో ఎవరిదారు వారు చూసుకోవాలని విజయ్ ఆంటోని తన ట్విట్టర్ నుంచి తెలియజేసినట్లు సమాచారం. అంతేకాకుండా అవసరమనుకుంటే మరొకరి కాళ్లు మొక్కి రాజికి రావాలని విజయ్ ఆంటోని సూచనలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మూడో వ్యక్తికి మాత్రం మీ జీవితాల్లోకి రానివ్వకండి అంటూ విజయ్ ఆంటోని తెలిపారు. ఎందుకంటే మూడో వ్యక్తి జీవితంలోకి వస్తే వాళ్లు కచ్చితంగా మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు సంతోషంగా ఉండనివ్వరు అంటూ విజయ్ ఆంటోని తెలియజేయడం జరిగింది.

ఇక విజయ్ తన భార్యతో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని అందుచేతనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని కొంతమంది నేటిజన్లు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ఆగ్ని సిరగుగల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఇవే కాకుండా రథం, కోలై తదితర ప్రాజెక్టులతో విజయ్ ఆంటోని బిజీగా ఉన్నారు. విజయ్ ఆంటోని జీవితం వ్యక్తిగత వివాదాలలో చిక్కుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త హార్ట్ టాపిక్ గా మారుతుంది మరి ఈ వార్త నిజమో కాదో చూడాలి మరి.

https://twitter.com/vijayantony/status/1579764849424621568?s=20&t=jkLxGk8KrWxYu43Vy20ojA