బ్రేకింగ్: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విజయ్ ఆంటోనీ..బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. దీంతో కోలీవుడ్ చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఈయన కూతురు పేరు లారా ఈమెకు 16 సంవత్సరాలు..ఈ రోజున ఈమె చెన్నైలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియవు కానీ ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హీరో […]

మరో బ్లాక్ బస్టర్ హిట్ విజయ్ ఆంటోని.. హత్య ట్రైలర్..!!

తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ ఉన్నారు. ఎక్కువగా కంటెంట్ బేస్డ్ ఉన్న పాత్రలోనే ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. రీసెంట్గా బిచ్చగాడు-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు తాజాగా హత్య అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాలాజీ కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో […]

బాక్సాఫీస్ వ‌ద్ద `బిచ్చ‌గాడు 2` ఊచ‌కోత‌.. 3 రోజుల్లోనే క్లీన్ హిట్‌!

గ‌త శుక్ర‌వారం విడుద‌లైన చిత్రం `బిచ్చ‌గాడు 2`. బిచ్చగాడు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు త‌మిళ‌ నటుడు విజయ్ ఆంటోని. 2016లో తెలుగు, త‌మిళ భాస‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` వ‌చ్చింది. ఈ మూవీలో విజ‌య్ ఆంటోనీ, కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే విజ‌య్ ఆంటోనీ […]

దుమ్ము దుమారం రేపుతున్న `బిచ్చ‌గాడు 2`.. రెండు రోజుల్లో స‌గం టార్గెట్ అవుట్‌!

2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన `బిచ్చ‌గాడు` మూవీకి తాజాగా `బిచ్చగాడు 2` టైటిల్ తో సీక్వెల్ విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో విజ‌య్ ఆంటోనీ, కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. మే 19న తెలుగు, […]

`బిచ్చ‌గాడు 2` హీరోయిన్ సాహ‌సం.. ప్రాణాల‌కు తెగించి మ‌రీ అలాంటి ప‌ని చేసిందా?

కావ్య థాపర్.. `ఈ మాయ పేరేమిటో` మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి, ఆ త‌ర్వాత త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్‌ మినీ కథ`లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తాజాగా ఈ బ్యూటీ `బిచ్చ‌గాడు 2` మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. 2016లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `బిచ్చ‌గాడు` కు సీక్వెల్ ఇది. ఇందులో విజ‌య్ ఆంటోనీ హీరోగా […]

బాక్సాఫీస్ వ‌ద్ద `బిచ్చ‌గాడు 2` బీభ‌త్సం.. ఫ‌స్ట్ డే ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

బిచ్చ‌గాడు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన త‌మిళ హీరో విజ‌య్ ఆంటోనీ.. తాజాగా `బిచ్చ‌గాడు 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. అలాగే కావ్యా థాపర్ హీరోయిన్ గా చేస్తే.. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నిన్న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ […]

‘ బిచ్చగాడు 2 ‘ పబ్లిక్ టాక్ సినిమా హిట్… డైరెక్టర్ ప్లాప్..!

తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. ఆ రోజుల్లోనే బిచ్చ‌గాడు తెలుగులో రు. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. కోలీవుడ్‌లో కంటే తెలుగులోనే సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వ‌చ్చాయి. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాదాపు 57 సంవత్సరాల తరువాత బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ […]

ఆ టాలీవుడ్ హీరో అంటే విజయ్ ఆంటోనీ అంత పిచ్చి అభిమానం ఉందా?

`బిచ్చ‌గాడు` మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న త‌మిళ హీరో విజ‌య్ ఆంటోనీ.. ఇప్పుడు `బిచ్చ‌గాడు 2`తో ప్ర‌క్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. ప‌లు కారణాల వల్ల ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరించాడు. డబ్బు మరియు సైన్స్ చుట్టూ ఈ […]

బిచ్చగాడిగా మ‌హేష్ బాగా సెట్ అవుతాడు.. హాట్ టాపిక్ గా మారిన‌ స్టార్ హీరో కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో బిచ్చ‌గాడిగా విజ‌య్ న‌ట‌న అద్భుతం అనే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, […]