విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ అసిన్.. కారణం అదే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్ లో ఎలాంటి రూమర్లకు తావు ఇవ్వని ఆసిన్ తాజాగా ఈ అమ్మడు గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంత నిజముందో ఒకసారి మనం తెలుసుకుందాం. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు […]

పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది. ముఖ్యంగా […]

అభిషేక్ -ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారా.. కారణం అదే..!!

బాలీవుడ్ లో క్యూట్ కపులు గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇదంతా ఇలా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉన్న ఇ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలం వరకు పలు కార్యక్రమాలకు పార్టీలకు ఫంక్షన్లకు ఐశ్వర్య ఒంటరిగానే వెళుతోంది లేకపోతే తన కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్తోంది తప్ప ఎటువంటి ఫంక్షన్ కైనా తన కుటుంబ సమేతంగా అసలు కలిసి […]

అక్కినేని సుమంత్ విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..?

అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చిన సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు కూతురి కొడుకు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చి చేసిన మొదటి సినిమా ప్రేమ కథ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. సుమంత్ ఆ తర్వాత చేసిన ఎన్నో సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక స్టేజిలో సుమంత్ కెరియర్ అయిపోయింది […]

విడాకుల వ్యవహారం పై స్పందించిన.. ఊహ-శ్రీకాంత్..!!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోలలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. దాదాపుగా ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ఎంతో మంది హీరోలతో కలిసి కూడా నటించారు శ్రీకాంత్. ఇప్పుడు తాజాగా విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరో శ్రీకాంత్ తన సహనటి అయిన ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక కుమార్తె […]

విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో..!!

ఈ మధ్యకాలంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల సైతం ఎక్కువగా విడాకులు తీసుకోవడంతో వల్ల వార్తలను నిలుస్తూ ఉన్నారు. అలా ధనుష్, ఐశ్వర్య సమంత ,నాగచైతన్య తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే విజయ్ ఆంటోని కూడా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియజేయలేదు కేవలం తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. విజయ్ ఆంటోని […]

ఆ విషయంపై శ్రుతి కీలక కామెంట్స్.. !

సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్, సారిక దంపతులు విడిపోయి చాలా కాలమైంది. కమల్, సారికలకు శ్రుతి, అక్షర ఇద్దరు కూతుళ్ల్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ సినిమా రంగంలోకి ప్రవేశించి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తాజాగా కమల్, సారికల కూతురు శ్రుతి హాసన్ అమ్మానాన్నల విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారు విడిపోవడంపై ‘హర్షం’ వ్యక్తం చేసింది. “అమ్మానాన్న విడిపోయినప్పుడు నేను చిన్నదాన్ని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కలిసున్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే వారు సంతోషంగా […]

క‌మ‌ల్‌కు గౌత‌మి గుడ్‌బై

న‌టుడిగా క‌మ‌ల్‌హాస‌న్ స్థాయి ఎలాంటిదో ప్ర‌త్యేకంగా ఇప్ప‌డు చెప్పుకోన‌వ‌స‌రం లేదు.  త‌న అస‌మాన న‌ట‌న‌తో విశ్వ‌న‌టుడిగా పేరొందిన క‌మ‌ల్‌హాస‌న్ దేశ‌వ్యాప్తంగానే కాదు. విదేశాల్లోనూ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సినిమారంగంలో ప‌రిపూర్ణ న‌టుడిగా పేరొందిన క‌మ‌ల్ వైవాహిక‌ జీవితం మాత్రం ఒడిదుడుకుల‌మ‌యంగానే సాగుతూ రావ‌డం అంద‌రికీ తెలిసిందే.  క‌మ‌ల్  న‌ట‌న‌ను ఎంత‌గానో ప్రేమించే  అభిమాన తీవ్ర‌వాదులు కూడా ఆయ‌న వ్య‌క్తిగ‌త  జీవితం విష‌యంలో మాత్రం అత‌డిని ఎంత‌మాత్రం ఆద‌ర్శంగా తీసుకోవాల‌నుకోరు. ఇంత‌కీ విష‌యేమిటంటే న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌తో సుమారు […]